తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ విద్యాదినోత్సవం సందర్భంగా మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా బాచుపల్లి 19వ డివిజన్ పరిధిలో ప్రైమరీ స్కూల్ మరియు హై స్కూల్ లో స్థానిక కార్పొరేటర్ కాసాని సుధాకర్ ముదిరాజ్ ,NMC బిఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి,స్కూల్ లో మినీ లైబ్రరీని ప్రారంభించి,విద్యార్థులకు పుస్తకాలు మరియు యూనిఫాంలు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు ,సీనియర్ నాయకులు చంద్రగిరి సతీష్,హై స్కూల్ హెచ్.ఎం బసప్ప,ప్రైమరీ స్కూల్ హెచ్. ఎం పద్మజ,ఉపాద్యాయులు,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ విద్యాదినోత్సవం
Related Posts
ఈనెల 8న జరిగే CM రేవంత్ రెడ్డి మూసీ పాదయాత్ర
SAKSHITHA NEWS యాదాద్రి భువనగిరి జిల్లా :- ఈనెల 8న జరిగే CM రేవంత్ రెడ్డి మూసీ పాదయాత్ర వలిగొండ మండలం సంగెం వద్ద స్థలాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ,భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి…
సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ కి చెందిన శ్రీమతి నీలిమ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి CMRF LOC ద్వారా మంజూరైన…