SAKSHITHA NEWS

ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ

ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ
ఈ నెల 20 తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇందులో చర్చించనున్నారు. ఇటీవల జరిగిన వరద నష్టం, హైడ్రాకు చట్ట భద్దత, బీసీ రిజర్వేషన్లపై కోర్టు తీర్పు అంశాలపై సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


SAKSHITHA NEWS