SAKSHITHA NEWS

TDP ranks left for NTR Bhavan from Vikarabad district

వికారాబాద్

తెలంగాణ రాష్ట్ర టిడిపి అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా వికారాబాద్ జిల్లా నుంచి ఎన్టీఆర్ భవన్ కు బయలుదేరిన టిడిపి శ్రేణులు

వికారాబాద్ జిల్లా కేంద్రంలో గల ఎన్టీఆర్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి టపాకాయులు కాల్చి హైదరాబాద్కు తరలిన టిడిపి శ్రేణులు


SAKSHITHA NEWS