SAKSHITHA NEWS

ఏపీలో నేటి నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు.

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేటినుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.రూ.లక్ష కట్టిన వారికి శాశ్వత సభ్యత్వం అందించనున్నారు. రూ.వంద చెల్లించి సభ్యత్వం తీసుకొన్న వారికి గతంలో రూ.2లక్షలుగా ఉన్న ప్రమాద బీమాను రూ.5 లక్షలకు పెంచారు.


SAKSHITHA NEWS