SAKSHITHA NEWS

తెదేపా నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మృతి..

నెల రోజుల కిందట గుండెపోటుకు గురై విజయవాడ రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అర్జునుడు..

నెల రోజుల నుంచి కోమాలోనే ఉన్న అర్జునుడు..

పరిస్థితి విషమించడంతో కన్నుమూత.


SAKSHITHA NEWS