SAKSHITHA NEWS

ఏలూరు జిల్లా: 07.08.2023

చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వద్ద టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సెల్ఫీ ఛాలెంజ్

టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.4909 కోట్లతో పనులకు శ్రీకారం

టీడీపీ హయాంలోనే రూ. 2289 కోట్లు ప్రాజెక్టు కోసం ఖర్చు.

ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాల పరిధిలో 4.80 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రాజెక్టు రూపకల్పన.

53 టీఎంసీల గోదావరి వరద జలాలను తరలించేలా ప్రణాళిక చేశామన్న చంద్రబాబు

ప్రాజెక్టును వైసీపీ అటకెక్కించడంపై ప్రశ్నిస్తూ చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్

చింతలపూడి ఎందుకు పూర్తి చేయలేక పోయారో చెప్పాలని డిమాండ్