SAKSHITHA NEWS

లంచం తీసుకుంటూ టంగుటూరు ఎస్సై ఏ నాగేశ్వరరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కేసు విషయంలో ఓ వ్యక్తి వద్ద ఎస్సై నాగేశ్వరరావు 70,000 లంచం డిమాండ్ చేశారు దాంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వలపన్నిన ఎసిబి అధికారులు లంచం తీసుకుంటున్న ఎస్ఐను పట్టుకున్నారు.

WhatsApp Image 2024 04 02 at 6.02.47 PM

SAKSHITHA NEWS