మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..

కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ర్యాలీలో పాల్గొననున్న సీఎం రేవంత్.. ఉదయం 11 గంటలకు మెదక్ చేరుకోనున్న సీఎం.. రాందాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్న ముఖ్యమంత్రి.

హాస్యనటుడు రఘు బాబుకు బెయిల్ మంజూరు

నల్గొండ జిల్లా :- రోడ్డు ప్రమాదం కేసులో ప్రముఖ నటుడు రఘు బాబుకు బెయిల్ మంజూరు అయింది. ఈ నెల 17న నల్గొండ శివారులో రఘుబాబు కారు ఢీకొని వ్యక్తి మృతిచెందా డు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆయనపై…

జనగామ: కొబ్బరి చెట్టుపై పడిన పిడుగు

జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నేలపోగుల గ్రామంలో ఉరుములు, మెరుపులు, తీవ్రమైన గాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ క్రమంలో గ్రామంలోని యాదయ్య ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో చెట్టు మొత్తం కాలిపోయింది. ఇలా చాలా చోట్ల…

కార్మికులు ఎటువైపు…? ఎంపీ ఎన్నికల్లో ఇండస్ట్రియల్ ఓటర్ల అధికం

అత్యధికంగా పటాన్ చెరు సెగ్మెంట్లో 4,10,170 ఓటర్లుప్రధాన పార్టీల అభ్యర్థుల మూలాలు ఇక్కడేగెలుపోటముల డిసైడింగ్వీరిదే..సంగారెడ్డి, : మెదక్ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థుల గెలుపోటములపై పటాన్ చెరు అసెంబ్లీ సెగ్మెంట్ ప్రభావం చూపనుంది.సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్, గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల కంటే…

ఈనెల 22 న కెసిఆర్ బస్సు యాత్ర?

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల ప్రచా రంలో భాగంగా బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఈనెల 22 నుంచి మే 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించను న్నారు. కెసిఆర్ బస్సు యాత్రకు అనుమతి కోసం…

అకాల వర్షానికి తడిసిన ధాన్యం: రైతుకు భారీ నష్టం

నిజామాబాద్ జిల్లా : –తెలంగాణలో అకాల వర్షా లు రైతులను వెంటాడుతు న్నాయి. పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కురిసిన వానతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది.…

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్‌ జారీ.

హైదరాబాద్‌ : ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో వాతావరణ శాఖ అధికారులు తెలంగాణకు ఎల్లో అలర్ట్‌…

గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష

హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యా లయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించ బడుతున్న 35 గురుకుల జూనియర్ కళా శాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడి యట్ మొదటి సంవత్సర ములో ఇంగ్లీషు మీడియం -ఎంపిసి, బిపిసి, ఎఇసి ప్రవేశాలకు ఈ నెల…

గుత్తా సుఖేందర్ రెడ్డి రివర్స్.. ఎన్నికల వేళ కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు

పార్లమెంట్ ఎన్నికల వేళబీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో ఆరు నెలల ముందు నుంచే కేసీఆర్…

సంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్

తల్లితో సమానమైన రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి , పార్లమెంట్ ఇన్చార్జి కొండా సురేఖ,TSIIC చైర్మన్ సంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ పత్రాలను అందుకున్నారు. నీలం…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE