ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యిందని విద్యార్థిని ఆత్మహత్య
మంచిర్యాల – ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలో ఫెయిల్ అవడంతో మనస్తాపం చెంది తేజశ్వని ఆత్మహత్య చేసుకుంది.
మంచిర్యాల – ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలో ఫెయిల్ అవడంతో మనస్తాపం చెంది తేజశ్వని ఆత్మహత్య చేసుకుంది.
తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించి రాష్ట్ర వ్యాప్త బస్ యాత్రకు శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ . బస్ యాత్ర కు బయల్దేరిన కేసీఆర్ కి మంగళ హారతులు పట్టిన మహిళలు.…
హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు బదిలీ అయ్యారు. సాయి చైతన్యను డీజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. ఈసీ ఆదేశాల మేరకు డీసీపీ సాయి చైతన్యను బదిలీ చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ : తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని భావించే వారితో పాటు ఫెయిల్ అయిన వారికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు హెడ్యూల్ విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ…
రేపు తేది 25 న ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ములుగు నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్నారుఈ రోజు ములుగు…
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81వ బెటాలియన్‌లో చోటు చేసుకుంది. సమీపంలోని అడవిలో కూంబింగ్‌కు శేషగిరిరావు వెళ్లారు. తిరిగి వస్తున్నప్పుడు కిందపడిపోయారు. ఈ క్రమంలో…
ఉపాధి హామీ కూలీలతో సమావేశమైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క ఉపాధి హామీ చట్టం తీసుకువచ్చి పేదలకు 100 రోజులు పని కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది మోడీ ప్రభుత్వాన్ని ఢిల్లీ…
10 యేండ్లు పాలించి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారుబిజెపి, బిఆర్ఎస్ లు దొండు దొందేబిఆర్ఎస్ పార్టీకి చెందిన డిసిసిబి డెరైక్టర్ తో పాటు మాజీ సర్పంచ్,ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ లో చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర పంచాయితీ రాజ్…
బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క సాక్షిత : ములుగు మండలం లోని రాయిని గూడెం గ్రామములో అంగరంగ వైభవంగా జరిగిన…