మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి

మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి మొన్న జరిగిన ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియాజకవర్గం లో బూత్ల వారీగా వోటింగ్ శాతం, వివిధ అంశాలపై చర్చించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి…

ఢిల్లీ బయలుదేరిన డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు..

రాహుల్ తో కలిసి ప్రత్యేక విమానం లో ఒరిస్సా వెళ్లనున్న భట్టి…. రాహుల్ తో కలిసి ఒరిస్సా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి ఇప్పటికే మూడు విడతలుగా ఒరిస్సాలో ఎన్నికల ప్రచారం చేసిన భట్టి విక్రమార్క

వెస్ట్ నైల్ వైరస్‌‌తో వచ్చేదే.. వెస్ట్‌ నైల్ ఫీవర్

వెస్ట్ నైల్ వైరస్‌‌తో వచ్చేదే.. వెస్ట్‌ నైల్ ఫీవర్వెస్ట్ నైల్ వైరస్‌తో ఇన్‌ఫెక్ట్ అయిన దోమ కుట్టినప్పుడు ఆ వ్యక్తికి వెస్ట్‌ నైల్ ఫీవర్ సోకుతుంది. ఈ వైరస్ సోకిన దోమల్ని తిన్న పక్షుల ద్వారా కూడా వ్యాధి వ్యాప్తి చెందుతుంది.…

ఏపీ, తెలంగాణలో జోరుగా బెట్టింగ్?

హైదరాబాద్:ఎన్నికల నేపథ్యంలో ఏపీ తెలంగాణలో మా నాయకుడిది గెలుపంటే… మా నాయకుడిదే విజయం అంటూ… పోటా పోటీ ప్రచారాలు ముగిసాయి. పోలింగ్‌కి ముందు పోటీ పడి ప్రచారాలు చేసిన నాయకుల అనుయా యులు… ఇప్పుడు మాదే గెలుపు… పందెమెంతో చెప్పు అంటూ…

పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డెక్కితే రూ.10 వేలు ఫైన్

పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డెక్కితే రూ.10 వేలు ఫైన్దేశంలో రోజురోజుకు వాహనాల కాలుష్యం పెరిగిపోతోంది.ఈ నేపథ్యంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు పుణేకు చెందిన అధికారులు సరికొత్త పరికరాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డెక్కీ వాహనాలకు రూ.10 వేలు జరిమానా…

కమలనాథుల కదనోత్సాహం.. ఓటింగ్‌ సరళిపై సంతృప్తి

హైదరాబాద్‌ సిటీ: లోక్‌సభ ఎన్నికల ఓటింగ్‌ సరళి తమకు అనుకూలంగా ఉందని, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంచి మెజార్టీతో సీట్లు కైవసం చేసుకుంటామని, హైదరాబాద్‌ నియోజకవర్గంలో…

టెట్ హాల్ టికెట్స్ విడుదల

20 నుంచి ఆన్లైన్లో రాతపరీక్షలు రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాతపరీక్షలు ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి వెబ్సైట్లో టెట్ హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశ ముంటుంది. జూన్ రెండో…

నాన్ స్టిక్ తో ఆరోగ్యానికి ముప్పు- ICMR

గీతలు పడితే విష వాయువులు, రసాయనాలు వెలువడే ప్రమాదం ఒక్క గీత నుంచి 9 వేల మైక్రోప్లాస్టిక్‌ రేణువులు: ఐసీఎంఆర్‌ న్యూఢిల్లీ : నాన్‌స్టిక్‌ వంటపాత్రలతో తీవ్రమైన ఆరోగ్యసమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌’ (ఐసీఎమ్మార్‌)…

ములుగు జిల్లాలో అంగన్‌వాడి టీచర్‌ దారుణ హత్య?

ములుగు జిల్లా :ములుగు జిల్లాలో ఓ అంగన్‌వాడీ టీచర్‌ హత్యకు గురైంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటాపు రంలోగల 3వ అంగన్ వాడి సెంటర్లో రడం సుజాత అనే మహిళ టీచర్‌ పనిచేస్తోంది. ఈ క్రమంలో ఉదయం అమె కాటాపురం…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE