స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రతను పరిశీలించిన పోలీస్ కమిషనర్

ఈవీఎం యంత్రాలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రతను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలోని శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాల భవనంలో ఈవీఎం యంత్రాలను భద్రపరచినస్ట్రాంగ్ రూమ్స్…

ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలిపించండివేముల భారతీ ప్రతాప్..

ప్రశ్నించే గొంతుక.. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తి. తన ఛానల్ ద్వారా అనేక ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి తప్పు చేసేవారు తన వారైనా ప్రత్యక్ష ఆధారాలతో నిలదీసి ప్రశ్నించే జర్నలిస్ట్ మన తీన్మార్ మల్లన్న ను అత్యధిక…

నోటుకు ఓటు ప్రజాస్వామ్యానికి చేటు.విశ్లేషణ : కుసుమ సిద్దారెడ్డి

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మన భారతదేశం అత్యధిక ఓటర్లు ఉన్న దేశం కూడా మనదే మన దేశానికి స్వతంత్రం అనంతరం 1952లో మొట్టమొదటిసారిగా జనరల్ ఎన్నికలు జరిగాయి. అప్పుడు అక్షరాస్యత రేటు 20% మాత్రమే. దినపత్రికలు సైతం…

చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కై అలుపెరగకుండా శ్రమించారు

చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కై అలుపెరగకుండా శ్రమించారు….. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అభినందన ఎమ్మెల్యే గాంధీ* పార్లమెంట్ ఎన్నికల ముగిసిన తదనంతరం కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు ,అభిమానులు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ…

ఘోరం… ఆస్తికోసం అమ్మ అంత్యక్రియలు నిలిపివేత.

సూర్యాపేటలో అమానవీయ ఘటన జరిగింది. ఆస్తికోసం అమ్మ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా కర్కోటక బిడ్డలు నిలిపివేశారు. లక్ష్మమ్మ (80) అనారోగ్యంతో చనిపోగా ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు 21 లక్షల రూపాయలు ఆస్తి , 20తులాల బంగారం పంచుకోవడానికి పోటీపడ్డారు. గ్రామ…

NTR స్థల వివాదంపై హైకోర్టులో పిటిషన్

సినీ హీరో ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో ని తన ఇంటి స్థలం వివాదంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను సుంకు గీత నుంచి 2003లో కొనుగోలు చేశానని చెబుతున్నారు. కాని అమ్మిన వ్యక్తులు 1996లోనే తనఖా పెట్టి రుణం పొందాయంటూ…

అక్రమ రవాణా చేస్తున్న పిడిఎస్ రైస్ ను పట్టుకున్న పోలీసులు

సిద్దిపేట 15 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యం ( పిడిఎస్ రైస్) ఆటోలో అక్రమంగా రవాణా చేస్తున్న వాటిని పట్టుకున్న సిద్దిపేట టాస్క్ఫోర్స్ & గజ్వేల్ పోలీసులు.గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అహ్మదిపూర్ గ్రామ శివారులో తోట ప్రవీణ్ తండ్రి బుచ్చయ్య,…

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన 12వ డివిజన్ నాయకులు,స్థానిక డివిజన్ ఆయా కాలనీ వాసులు.ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీ ఫేస్ 2 శ్రీ పంచముఖ…

ఆర్టీసీలో త్వరలో డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టుల భర్తీ

హైదరాబాద్:-తెలంగాణ ఆర్టీసీ సంస్థలో త్వరలో 2వేల డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టులకు నోటిఫి కేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. వీటికి ఎంపికైన వారు డ్రైవర్ తో పాటు కండక్టర్ డ్యూటీ కూడా చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టుల వల్ల కండక్టర్ల రిక్రూట్ మెంట్…

నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు

విద్యుత్ సరఫరా పునరుద్ధరణ తో హర్షం వ్యక్తం చేసిన ప్రజలువిద్యుత్ శాఖ స్టేట్ ఇంజనీర్ రవికుమార్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత తిరుమలాయపాలెం మండల పరిధి లోని గోల్ తండా పాతర్లపాడు ఎస్సీ కాలనీ గోపాయిగూడెం జోగులపాడు ఆయా గ్రామాల్లో…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE