• మే 20, 2024
  • 0 Comments
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం.. ప్రధాని మోడీ సంతాపం

అజర్ బైజాన్ దేశ పర్యటన ముగించుకుని ఇరాన్ తిరిగి వెళ్తుండగా ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో కుప్పకూలిపోయింది.ఈ ప్రమాదంలో అధ్యక్షుడు సయ్యద్ తో పాటు మరో ఐదుగురు కూడా ప్రాణాలు…

  • మే 20, 2024
  • 0 Comments
అగ్నివీర్‌పై రాహుల్‌ కీలక వ్యాఖ్యలు

తాము అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేసి.. గతంలో మాదిరిగానే సాయుధ దళాలలో రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి మాత్రమే బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. మిగిలిన సీట్లలో తాము…

  • మే 20, 2024
  • 0 Comments
ఎన్నికలవేళ రెచ్చిపోయిన మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు:జవాన్ మ‌ృతి

ఛత్తీస్‌గఢ్‌ అటవి ప్రాంతాల్లో నక్సలైట్లు సంచరిస్తున్నా రన్న సమాచారంతో స్పెషల్ ఫోర్స్ అధికారులతో పోలీసుల ఉదయం కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే బేడా అటవీ ప్రాంతంలో మావోలు.. పోలీసులకు ఎదురు పడ్డారు. దీంతో వెంటనే వారు జవాన్లపై కాల్పులు ప్రారంభించారు. దీంతో…

  • మే 20, 2024
  • 0 Comments
తొలిసారి ఓటేసిన అక్షయ్ కుమార్

ఐదో విడత సార్వత్రిక ఎన్నికల్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 56 ఏళ్ల వయసున్న అక్షయ్ కుమార్.. భారత్‌లో ఓటు వేయడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ కెనడా పౌరసత్వం కలిగిన ఆయన.. గతేడాది ఆగస్టులో…

  • మే 20, 2024
  • 0 Comments
డ్రైవింగ్ లైసెన్స్ జారీపై కొత్త నిబంధనలు

ప్రైవేటు సంస్థల్లోనూ డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసేలా కేంద్రం జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు తీసుకురానుంది. అన్ని సదుపాయాలున్న ప్రైవేటు సంస్థలు డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి, సర్టిఫికెట్లు ఇవ్వొచ్చు. 4 వీలర్ టెస్ట్ నిర్వహించాలంటే ప్రైవేటు డ్రైవింగ్ సెంటర్ కి…

  • మే 17, 2024
  • 0 Comments
యూపీఐ పేమెంట్స్‌లో ఇండియా టాప్

యూపీఐ పేమెంట్స్‌లో ఇండియా టాప్డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని గ్లోబల్ డేటా సంస్థ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. 2023లో భారత జనాభాలో 90.8% యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. 2024 ఏప్రిల్‌లో ఏకంగా రూ.19.64లక్షల కోట్ల ట్రాన్సాక్షన్లు…

Other Story

You cannot copy content of this page