దొడ్డి కొమరయ్యకు నివాళులర్పించిన నాయకులు

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య 96వ జయంతి సందర్భంగా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో దొడ్డి కొమురయ్య చిత్రపటానికిపలువురు నాయకులుపూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ఎద్దులపూరి కృష్ణ…

పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ వెంకట్ రెడ్డి

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా నకిరేకల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య పనిచేస్తున్నారని మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి అన్నారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1 వార్డు శివనేనిగూడెంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మున్సిపల్…

పోలీస్ గ్రీవెన్స్ డే తో బాధితులకు బరోసా – యస్.పి

నల్లగొండ (సాక్షిత ప్రతినిధి) గ్రీవెన్స్ డే తో బాధితులకు ఎంతో బరోసా అని యస్.పి అపూర్వ రావు ఐ పి.యస్ అన్నారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ…

హోంగార్డు కుటుంబానికి చెక్కు అందజేసిన యస్.పి అపూర్వరావు

— పోలీస్ కుటుంబాలకు ఆర్థిక భరోసా – యస్.పి కె.అపూర్వ రావు –పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తామని భరోసా. నల్లగొండ (సాక్షిత ప్రతినిధి) విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా…

సంక్షేమ పథకాలే బిఆర్ ఎస్ పార్టీ ని అధికారంలోకి తీసుకొస్తాయి – ఎమ్మెల్యే భగత్

గుర్రంపోడు (సాక్షిత ప్రతినిధి) నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడ్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికిముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి జగదీశ్ రెడ్డి,ఎమ్మెల్యే నోముల భగత్ కి కోలాటాలతో, బిఆర్ఎస్ పార్టీ…

చిరుధాన్యాలని తినడం ఆరోగ్యకరం – సిడిపిఓ శైలజ

రామన్నపేట (సాక్షిత ప్రతినిధి) చిరుధాన్యాలను తినడం వల్ల ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఎన్నో ఉన్నాయని ఐసిడీఎస్ సీడీపీఓ శాగంటి శైలజ అన్నారు. పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా భాగంగా రామన్నపేట ప్రాజెక్టు పరిధి లోని అంగన్వాడీ కేంద్రంలో భార్యభర్తలకు చిరుధాన్యాల తో కూడిన…

పేద ప్రజల ఇబ్బందులని పరిష్కరించాలి – రెడ్డి యువజన సంఘం

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) రెడ్డి యువజన సంక్షేమ సంఘం చిట్యాల వారి ఆధ్వర్యంలో చిట్యాల పట్టణంలో ఎవరైనా పేద మధ్యతరగతి ప్రజలు చనిపోయిన సందర్భాలలో అంత్యక్రియలు చేస్తున్న సమయంలో జరుగుతున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందుల గురించి చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి…

ఉపాధి హామీలో ఫేక్‌ హాజరుకు చెక్‌..

ఉదయం, సాయంత్రం కూలీల ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాల్సిందే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.ఇప్పటికే పలు సంస్కరణలు అమలు చేస్తుండగా, కొత్తగా ఫేక్‌ హాజరుకు చెక్‌ పడేలా చర్యలు చేపట్టింది. గతంలో…

సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన పలువురు నాయకులు

సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన పలువురు నాయకులు చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామానికి చెందిన అరురి సత్తయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. శనివారం కుటుంబ సభ్యులు నిర్వహించిన సంతాప సభ కార్యక్రమానికి కుమ్మరి శాలివాహన సంఘం రాజకీయ…

కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది – శాసనమండలి చైర్మన్ గుత్తా

కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది – శాసనమండలి చైర్మన్ గుత్తా మిర్యాలగూడ (సాక్షిత ప్రతినిధి) కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పైన కక్షపూరితంగా వ్యవహరిస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోమిర్యాలగూడ ఎమ్మేల్యే భాస్కర్ రావు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE