కల్వకుర్తి లో అక్రమ దంద- చిన్న పిల్లలతో పనులు, చర్యలు తిస్కోకుండ పక్కదారి పట్టిస్తున్న పోలీసులు

*కల్వకుర్తి లో అక్రమ దంద- చిన్న పిల్లలతో పనులు, చర్యలు తిస్కోకుండ పక్కదారి పట్టిస్తున్న పోలీసులుసాక్షిత ప్రతినిధి.:ఒకే ఇంట్లో మూడు పార్టీల నాయకుల వైనం.పర్మిషన్ లేని వాటర్ ప్లాంట్ లో దొంగబండ్లతోదందాలు ..చూసీచూడనట్టు ఉన్న పోలీసులుకనీసం చర్యలు తిస్కోమని పోలీస్ స్టేషన్…

కల్వకుర్తి పట్టణంలో రోజురోజుకీ టిడిపి పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణ.బాదేపల్లి రాజు గౌడ్

కల్వకుర్తి పట్టణంలో రోజురోజుకీ టిడిపి పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణ.బాదేపల్లి రాజు గౌడ్. సాక్షిత ప్రతినిధి.సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే ఎన్టీఆర్ సిద్ధాంతానికి జేజేలు పలుకుతున్న కల్వకుర్తి జనం* ప్రజలకోసం ప్రగతి కోసం ఇంటింటికీ తెలుగుదేశంతన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు…

మార్చి 17 న ఆన్ లైన్ లో 39 పోలీసు వాహనాల వేలం.

మార్చి 17 న ఆన్ లైన్ లో 39 పోలీసు వాహనాల వేలం. సాక్షిత కర్నూలు జిల్లా : జిల్లా పోలీసు విభాగానికి చెందిన కాలం చెల్లిన 39 పోలీసు వాహనాలను 15 లాట్లుగా విభజించి, మార్చి 17 న వేలం…

ఇంటర్మీడియేట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి.

ఇంటర్మీడియేట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి.జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు.సాక్షిత కర్నూలు జిల్లా పరీక్షల కేంద్రాలలోకి విద్యార్థులు మరియు ఇన్విజిలేటర్లు కూడా పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు నిషేధించడంతో పాటు ఇంటర్మీడియేట్ మొదటి, రెండవ సంవత్సరపు పరీక్షలు పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో…

కల్వకుర్తిలో 100 పడకల ఆసుపత్రి ఏమైంది ఎమ్మెల్యే

కల్వకుర్తిలో 100 పడకల ఆసుపత్రి ఏమైంది ఎమ్మెల్యే కల్వకుర్తిలో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తానని నాలుగు సంవత్సరాలు అయితున్న కూడా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చెప్తూ వస్తున్నారు ఇప్పటికే ఆచరణలో అమలు కాలేదు ఎమ్మెల్యే మాటలకు…

టీఆర్ఎస్ పాలనలోనే మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట

టీఆర్ఎస్ పాలనలోనే మైనారిటీల సంక్షేమానికి పెద్దపీటఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సాక్షిత : మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేసి, వారి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని, ముఖ్యమంత్రి కెసీఆర్ తెలంగాణా లో మైనారిటీల అభివృద్ధి కోసం…

ట్రాఫిక్ మిత్ర” కార్యక్రమాన్ని ప్రారంభించిన. జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్

ట్రాఫిక్ మిత్ర” కార్యక్రమాన్ని ప్రారంభించిన. జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ సాక్షిత కర్నూలు జిల్లా ప్రజల భాగస్వామ్యంతోనే ట్రాఫిక్ నియంత్రణ.ట్రాఫిక్ క్రమబద్దీకరణకు వినూత్న కార్యక్రమం .ట్రాఫిక్ నియంత్రణ మనందరి భాద్యత.ఏక్కడైనా , ఏవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లయితే నేరుగా…

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవియన్స్ డే నిర్వహించిన. కర్నూలు జిల్లా ఎస్పీ

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవియన్స్ డే నిర్వహించిన. కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపియస్ సాక్షిత కర్నూలు జిల్లాసిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత .పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపియస్…

విద్యార్థులు చదువుకుంటేనే మంచి భవిష్యత్తు

విద్యార్థులు చదువుకుంటేనే మంచి భవిష్యత్తుకల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్…విద్యార్థులు చదువుకుంటేనే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విద్యార్థుల…

మృతురాలి కుటుంబానికి ఐక్యత ఫౌండేషన్ 5000/-ఆర్థిక సహాయం

మృతురాలి కుటుంబానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ శ్రీ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి 5000/-ఆర్థిక సహాయం కడ్తల్ మండల పరిధిలోని ఎక్వయిపల్లి గ్రామపంచాయతీకి చెందిన ఈర్లపల్లి రాములయ్య అనారోగ్య కారణాలతో మృతి చెందిన విషయం తెలుసుకొని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE