గాంధీభవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ

గాంధీభవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీరాజ్ భవన్ ముట్టడికి పెద్ద ఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు*ర్యాలీ లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు*అక్రమ అరెస్ట్ లు చేసి మా పోరాటాలను…

మాజీ మంత్రి విజయ రామారావు పార్థివ దేహానికి నివాళులర్పించిన ఉపసభాపతి తీగుళ్ళపద్మారావుగౌడ్

మాజీ మంత్రి విజయ రామారావు పార్థివ దేహానికి నివాళులర్పించిన ఉపసభాపతి తీగుళ్ళపద్మారావుగౌడ్ సాక్షిత : మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరెక్టర్, విజయరామారావు పార్థివదేహానికి బంజారా హిల్స్ లో రాష్ట్ర ఉపసభాపతి తీగుళ్ళపద్మారావుగౌడ్ నివాళులర్పించారు. బంజారా హిల్స్ లోని మాజీ మంత్రి…

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ సక్సెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కామెంట్స్ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రంగ సంస్థలు, వ్యవస్థలను ఏర్పాటు చేసి నవభారత నిర్మాణం చేసింది. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన…

సి.బి.ఐ. మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి కె. విజయరామారావు పార్థివ దేహానికి మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు

సి.బి.ఐ. మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి కె. విజయరామారావు పార్థివ దేహానికి మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

108 డాక్టరేట్ల డాక్టర్
అత్యంత ప్రతిభాశాలి డాక్టర్ సాగి సత్యనారాయణ

108 డాక్టరేట్ల డాక్టర్అత్యంత ప్రతిభాశాలి డాక్టర్ సాగి సత్యనారాయణగిన్నిస్ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటుఆస్కార్ ఇన్ ఎక్సెలెన్సీ దక్కించుకున్న ఘనాపాఠి2016 జనవరి 28న తొలి గిన్నిస్ రికార్డుఅదే ఏడాది ఆగస్టులో మరొకటి2019 అక్టోబర్ 3వ తేదీన మూడో గిన్నిస్ రికార్డ్‌డాక్టర్ ఆఫ్…

నిమ్స్‌లో రిజిస్ట్రేషన్‌ నుంచి డిశ్చార్జి దాకా అన్నీ ఆన్‌లైన్‌ కావాలి-మంత్రి హరీశ్‌ రావు ఆదేశం

నిమ్స్‌లో రిజిస్ట్రేషన్‌ నుంచి డిశ్చార్జి దాకా అన్నీ ఆన్‌లైన్‌ కావాలి.. మంత్రి హరీశ్‌ రావు ఆదేశం నిమ్స్‌ దవాఖానలో ‘అంతర్గత ఆన్‌లైన్‌ విధానం’ ప్రారంభించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. ఓపీ రిజిస్ట్రేషన్‌ మొదలు వైద్యులను సంప్రదించడం,…

ఒక నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ- రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు

ఒక నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ… రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు హాజరుకానున్న 9.47 లక్షల మంది హైదరాబాద్‌: ఇంటర్‌మీడియట్‌ వార్షిక పరీక్షలకు ఉదయం 9 గంటలు దాటి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. నిబంధనల ప్రకారం ఉదయం 8.45 గంటల…

ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి-డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ

ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి-డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించబడిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆత్మగౌరవ సదస్సులో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ…

తెలుగు చలనచిత్ర ఖ్యాతిని RRR చిత్రం విశ్వవ్యాప్తం చేసిందని శ్రీనివాస్ యాదవ్ అన్నారు

సాక్షిత : తెలుగు చలనచిత్ర ఖ్యాతిని RRR చిత్రం విశ్వవ్యాప్తం చేసిందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసాబ్ టాంక్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన…

RRR చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపిన మంత్రి డా.వీ. శ్రీనివాస్ గౌడ్

RRR చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపిన మంత్రి డా.వీ. శ్రీనివాస్ గౌడ్ నాటు నాటు పాట తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిందన్న మంత్రి నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు సాధించిన సందర్భంగా RRR చిత్ర యూనిట్ కు మంత్రి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE