బండి సంజయ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు

హైదరాబాద్‌: భారాస ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. భాజపా లీగల్‌ సెల్‌ ప్రతినిధులతో కలిసి కమిషన్‌ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల కవితపై ఆయన…

హైదరాబాద్ లో పోస్టర్ కలకలం..కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా!

హైదరాబాద్ లో పోస్టర్ కలకలం..కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా! హైదరాబాద్ లో పోస్టర్ కలకలం రేగింది. కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు హైదరాబాద్‌ లో ఈ పోస్టర్లు అతికించినట్లు సమాచారం అందుతోంది.మొన్న బీజేపీ కి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు పోస్టర్లు…

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివిధ సంస్థలతో నిర్వహించిన అంతర్గత సర్వే

హైదరాబాద్‌, : ప్రధాన ప్రతినిధి: మంత్రులు, శాసన సభ్యుల పనితీరు ప్రజల్లో వారికున్న విశ్వాసం, ప్రభుత్వ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివిధ సంస్థలతో నిర్వహించిన అంతర్గత సర్వేలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని తెలుస్తోంది.ప్రతి మూడు మాసాలకొకసారి…

మహిళా బిల్లు తెచ్చేదాకా విశ్రమించం

మహిళా బిల్లు తెచ్చేదాకా విశ్రమించం మహిళా బిల్లు తెచ్చేదాకా ఉద్యమాన్ని ఆపబోమని భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు.మాట తప్పిన మోదీని నిలదీస్తాం రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెస్తాంచట్టసభల్లో ప్రాతినిధ్యంతోనే మార్పురష్యన్‌ మీడియా సంస్థ స్పుత్నిక్‌ ఇంటర్వ్యూలో…

ఈడీకి ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖలోని ముఖ్యాంశాలివే

ఈడీకి ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖలోని ముఖ్యాంశాలివే మహిళగా తనకు ఉన్న హక్కులను, వ్యక్తిగత గోప్యతను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) హరిస్తున్నదని, వాటిని కాపాడుకునేందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. ఈడీ అధికారులు తనకు చెప్పకుండానే మొబైల్‌ ఫోన్‌…

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికల ప్రక్రియ పూర్తి.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికల ప్రక్రియ పూర్తి. రిటర్నింగ్ అధికారి నుంచి ఎన్నిక ధ్రువీకరణ పత్రం తీసుకున్న ముగ్గురు బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే కోటా లో ఎమ్మెల్సీలుకె.నవీన్ కుమార్ , దేశపతి శ్రీనివాస్ చల్లా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక…

ఎల్‌.ఓ.సి పత్రం అందజేసిన ఉపసభాపతి పద్మారావుగౌడ్

ఎల్‌.ఓ.సి పత్రం అందజేసిన ఉపసభాపతి పద్మారావుగౌడ్ సాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ తార్నాక డివిజన్ కు చెందిన లోకేష్ మరియు వెంకటమ్మ మరియు అస్మా మెయిన్ కొంతకాలంగా అనారోగ్యంతోబాధపడుతున్నన నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని రాష్ట్ర ఉపసభాపతి…

ఎమ్మెల్యే కోటా లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు

హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు నేటితో ముగిసింది. అయితే ఇత‌ర పార్టీల నుంచి ఎవ‌రూ నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌లేదు. దీంతో అధికార పార్టీ త‌ర‌పున…

నీట్ పీజీ – 2023 ఫలితాలలో రికార్డులు తిరగరాస్తున్న అచ్చివర్స్ క్యాంపస్

నీట్ పీజీ – 2023 ఫలితాలలో రికార్డులు తిరగరాస్తున్న అచ్చివర్స్ క్యాంపస్ సాక్షితసికింద్రాబాద్ : సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని డాక్టర్. బాటీయా మెడికల్ కోచింగ్ ఇంస్టిట్యూట్నీట్ పీజీ – 2023 ఫలితాలలో రికార్డులు తిరుగరాస్తూ అచ్చివర్స్ క్యాంపస్ హైదరాబాద్ సాధించింది.అత్యున్నత…

హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లికి కుటుంబ సమేతంగా బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుని ప్రత్యేక పూజలు చేసి, రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , హాజరైన గద్వాల శాసన సభ్యులు బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE