టీహబ్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఆదిత్య థాకరే

సాక్షిత : మంత్రి కేటీఆర్‌ను కలవడం ఉత్తేజాన్ని ఇస్తుందని ఆదిత్య థాకరే అన్నారు. ఇవాళ ఆయన టీహబ్‌ను విజిట్ చేశారు. అక్కడ అమేజింగ్ వర్క్ జరుగుతున్నట్లు థాకరే ప్రశంసించారు.ఆదిత్య చేసిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించారు.హైదరాబాద్‌ శివసేన ఎమ్మెల్యే ఆదిత్య థాకరే…

వైజాగ్‌ స్టీల్‌ ప్రైవేటీకరణ వెనుక కుట్ర ఇదీ.. నేను చెప్పింది అబద్ధమైతే పరువు నష్టం దావా వేయండి : మంత్రి కేటీఆర్‌

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ టేకోవర్‌పై బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై మంత్రి కేటీఆర్‌ సీరియస్‌ అయ్యారు. విశాఖ ఉక్కు విషయంలో చూపిస్తున్న ఉత్సాహం బయ్యారం విషయంలో ఎందుకు చూపిస్తలేరని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. వైజాగ్‌ స్టీల్‌…

నీట్ పరీక్షకు ఈ నెల 11 నుంచి 13 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం

దేశవ్యాప్తంగా నీట్ ఏప్రిల్ 6 తో ముగిసిన దరఖాస్తుల గడువు అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఎన్టీఏ ఈ నెల 11 నుంచి 13 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం నీట్ దరఖాస్తులకు తుది గడువు పొడిగింపు జాతీయ స్థాయిలో వైద్య…

సీపీ రంగనాథ్‍ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు.. బండి సంజయ్ హెచ్చరిక

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ కు మానవ సంబంధాలు కాదు.. మనీ సంబంధాలే ముఖ్యమని దుయ్యబట్టారు. గతంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తన బిడ్డ పెళ్లిని చూడకుండా చేశాడని గుర్తు చేశాడు.…

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పధకాలను పేద ప్రజలు సద్వినియోగం

సాక్షిత : కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పధకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ సూచించారు. శాంతినగర్ లాలాగూడ ప్రాంతానికి చెందిన ఫాతిమా బేగం, మరియు’ షెనా బేగం చెక్కులను సీతాఫల్మండిలోనిఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయంలో  …

Jupalli Krishna Rao: బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం సంతోషంగా ఉంది..

హైదరాబాద్: బీఆర్ఎస్‌ పార్టీ (BRS Party) నుంచి తనను సస్పెండ్ (Suspend) చేసినందుకు చాలా ఆనందంగా ఉందని జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్‌ (Old MLA Quarters) దగ్గర మీడియాతో మాట్లాడుతూ…

పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం

సాక్షితహైదరాబాద్: పెండింగ్ బిల్లులపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన ఆమె.. మరో రెండు బిల్లులను ప్రభుత్వానికి తిప్పి పంపారు. మరో మూడు బిల్లులకు మాత్రం ఆమోద ముద్ర వేశారు.…

తాను తాతయ్య అయిన విషయాన్ని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: తాను తాతయ్య అయిన విషయాన్ని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. తన కుమార్తె నైమిష గత వారం బాబుకు జన్మనిచ్చిందంటూ.. మనవడిని లాలిస్తున్న ఫొటోను ఆదివారం పోస్టు చేశారు. ‘తాతను అయ్యానని తెలియచేయడం సంతోషంగా ఉంది. మీ…

సైబరాబాద్ లో ప్రశాంతంగా హనుమాన్ జయంతి

PSIOC నుంచి పర్యవేక్షించిన సైబరాబాద్ సీపీ* సాక్షితసైబరాబాద్: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో విజయోస్తవ ర్యాలీలు ప్రశాంతంగా ముగిశాయని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపిఎస్., తెలిపారు. ఆధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను…

రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ కరోనా వారియర్ అవార్డు

మహబూబ్ నగర్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నట రాజ్ కు కరోనా వారియర్ అవార్డు వరించింది. కోవిడ్ -19, కోవిడ్ సెకండ్ వెవ్ సమయాల్లో విశిష్ట సేవలందించిన లయన్ నటరాజ్ విశ్వ గురు వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో హైదారాబాద్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE