సినీ నటుడు చిరంజీవికి అరుదైన పురస్కారం

A rare award for film actor Chiranjeevi సినీ నటుడు చిరంజీవికి అరుదైన పురస్కారం సాక్షిత : సినీ నటుడు చిరంజీవి(Chiranjeevi) కి అరుదైన పురస్కారం లభించింది. సినీ పరిశ్రమకు ఆయన అందించిన విశేష సేవలకు గానూ ఇండియన్ ఫిల్మ్…

సూపర్‌ స్టార్‌ కృష్ణ మరణంపై నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి

Nandamuri Balakrishna expressed deep shock over the death of superstar Krishna హైదరాబాద్: సూపర్‌ స్టార్‌ కృష్ణ మరణంపై నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. తెలుగు సినీ వినీలాకాశంలో మరో ధృవతార చేరింది అంటూ ఎమోషనల్‌…

ఇక సెలవుదివికేగినబుర్రిపాలెం బుల్లోడు.సూపర్‌స్టార్‌’ కృష్ణ ఇకలేరు

Now the holiday is over. Superstar Krishna is no more ఇక సెలవు దివికేగిన బుర్రిపాలెం బుల్లోడు.. ‘సూపర్‌స్టార్‌’ కృష్ణ ఇకలేరు సాక్షిత బ్రేకింగ్ న్యూస్: ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్‌ కృష్ణ (79) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్…

భవాని శంకర్ ఆలయంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో చలనచిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం

Inauguration of movie shooting at Bhavani Shankar Temple under the direction of MLC Padi Kaushik Reddy కరీంనగర్ జిల్లా వేణువంక మండలంలోని గన్ముకుల గ్రామ లో భవాని శంకర్ ఆలయంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి…

డిసెంబర్ 9న రాబోతోన్న ప్రియమణి ‘డాక్టర్ 56’ మోషన్ పోస్టర్ విడుదల

Priyamani’s upcoming ‘Doctor 56’ motion poster release on 9 December డిసెంబర్ 9న రాబోతోన్న ప్రియమణి ‘డాక్టర్ 56’ మోషన్ పోస్టర్ విడుదల ప్రస్తుతం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతోంది. అలాంటి ఓ డిఫరెంట్ కథతోనే…

నవంబర్ 11 న ఆహాలో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా సందడి చేయనున్న ‘ఓరి దేవుడా’

‘Ori Devuda‘ will have its world digital premiere on Ahaha on 11 November నవంబర్ 11 న ఆహాలో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా సందడి చేయనున్న ‘ఓరి దేవుడా’ అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిరంతంర ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న హండ్రెడ్…

”నేను స్టూడెంట్ సార్!’  టీజర్ నవంబర్ 12న విడుదల

”Nēnu sṭūḍeṇṭ sār!’The teaser will be released on 12 November బెల్లంకొండ గణేష్, రాఖీ ఉప్పలపాటి, ‘నాంది’ సతీష్ వర్మ, ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్స్ ”నేను స్టూడెంట్ సార్!’  టీజర్ నవంబర్ 12న విడుదల యంగ్ హీరో బెల్లంకొండ గణేష్…

‘హిట్ 2’ నుంచి మెలోడి రొమాంటిక్ వీడియో సాంగ్ ‘ఉరికే ఉరికే..

Melody romantic video song ‘Urike Urike..’ from ‘Hit 2′.. ‘హిట్ 2’ నుంచి మెలోడి రొమాంటిక్ వీడియో సాంగ్ ‘ఉరికే ఉరికే..’.. ఆకట్టుకుంటోన్న అడివి శేష్‌, మీనాక్షి చౌద‌రి కెమిస్ట్రీ వ‌రుస విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టిస్తూ.. అంద‌రినీ ఆక‌ట్టుకుంటూ…

‘పఠాన్’లో ప్రతి నాయకుడి పాత్రకు జాన్ అబ్రహం మాత్రమే మా ఛాయిస్ :  సిద్ధార్థ్ ఆనంద్‌

John Abraham is our choice for every lead role in ‘Pathan’: Siddharth Anand ‘పఠాన్’లో ప్రతి నాయకుడి పాత్రకు జాన్ అబ్రహం మాత్రమే మా ఛాయిస్ :  సిద్ధార్థ్ ఆనంద్‌ షారూక్ ఖాన్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న…

‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ థియేట్రికల్ ట్రైలర్ నవంబర్ 11న థియేటర్లలో విడుదల, నవంబర్ 12న డిజిటల్ రిలీజ్

‘Itlu Maredumilli Prajanikam’ theatrical trailer released in theaters on November 11, digital release on 12 November అల్లరి నరేష్, ఏ ఆర్ మోహన్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్  ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ థియేట్రికల్ ట్రైలర్ నవంబర్ 11న థియేటర్లలో విడుదల, నవంబర్ 12న డిజిటల్ రిలీజ్ వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఈ నెల 25న థియేటర్లలో  విడుదలౌతోంది. ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  జీ స్టూడియోస్‌ తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ట్రైలర్‌ తో టీమ్ ప్రమోషన్ ‌ల దూకుడు పెంచబోతోంది. ట్రైలర్ కు సంబంధించి థియేట్రికల్, డిజిటల్ రిలీజ్ కోసం మేకర్స్ రెండు వేర్వేరు తేదీలను లాక్ చేశారు. నవంబర్ 11న థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుండగా, డిజిటల్ వెర్షన్ నవంబర్ 12న విడుదల చేస్తున్నారు. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ థియేట్రికల్ ట్రైలర్ సమంత ‘యశోద’,  హాలీవుడ్ యాక్షన్-అడ్వెంచర్ బ్లాక్ పాంథర్: వాకండ ఫరెవర్ చిత్రాలను ప్రదర్శించే అన్ని థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ రిలీజ్ పోస్టర్‌ లో అల్లరి నరేష్ అడవిలో గిరిజనులతో కలిసి నడుస్తూ సీరియస్‌గా కనిపిస్తున్నారు, అతని పక్కనే ఒక వ్యక్తి నరేష్ చేయి పట్టుకుని రావడం కనిపిస్తోంది. పోస్టర్ విడుదల తేదీని చూపిస్తోంది. ఈ చిత్రంలో అల్లరి నరేష్‌  గిరిజన ప్రాంతమైన మారేడుముల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొకొని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఆనంది కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బాలాజీ గుత్తా సహనిర్మాత వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. రాంరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందించగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. తారాగణం: అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ సాంకేతిక విభాగం: రచన, దర్శకత్వం: ఎఆర్ మోహన్ నిర్మాత: రాజేష్ దండా నిర్మాణం: హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సహ నిర్మాత: బాలాజీ గుత్తా…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE