విద్య, వైద్యానికి అధిక ప్రాముఖ్యత : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వెల్లడి

సాక్షితసికింద్రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యధిక ప్రాముఖ్యతను కల్పిస్తోందని, ఈ క్రమంలో తాము కుడా చొరవ తీసుకొని సికింద్రాబాద్ ను విద్య, వైద్య కేంద్రాల సమాహారంగా తీర్చిదిద్దుతున్నామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. అడ్డగుట్టలో స్థానిక…

పేదలకు ఉపకరించేలా సంక్షేమ పధకాలు : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

సాక్షితసికింద్రాబాద్ : అడ్డగుట్ట మునిసిపల్ డివిజన్ పరిధిలో సుమారుగా 50 లక్షల రూపాయల విలువ జేసే 49 కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పద్మారావు గౌడ్ బోయబస్తీ కమ్మునిటి హాల్ లో జరిగిన కార్యక్రమంలో…

సికింద్రాబాద్ ఆషాడ బోనాల ఉత్సవాలు జులై 9 వ తేదీన నిర్వహించనున్నట్లుమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు

సాక్షిత : సికింద్రాబాద్ ఆషాడ బోనాల ఉత్సవాలు జులై 9 వ తేదీన నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి…

ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాల అమలుపై అధికారులు నిరంతర పర్యవేక్షణ

సాక్షిత : ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాల అమలుపై అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. శనివారం డాక్టర్ BR అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని తన…

ఫింగర్ ప్రింట్ & క్లూస్ టీమ్ పై సైబరాబాద్ సీపీ సమీక్ష

సాక్షిత : ఉత్తమ పనితీరు కనబర్చిన వారికి సీపీ రివార్డులుఫింగర్ ప్రింట్ యూనిట్ & క్లూస్ టీమ్ సిబ్బంది తో సైబరాబాద్ సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశం లో సీపీ తో పాటు సైబరాబాద్ డిసిపి క్రైమ్స్…

ఆర్మీ జవాన్ అనిల్‌ మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం

జమ్ముకశ్మీర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన జవాన్‌ పబ్బాల అనిల్ మృతిపట్ల మంత్రి కేటీఆర్ దిగ్భ్రాతితి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌: జమ్ముకశ్మీర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి…

గౌతమ బుద్ధుని జ్ఞానమార్గం నేటి సమాజానికి ఎంతో అవసరం సీఎం కేసీఆర్

బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధుని ఆశయాలకు కార్యరూపమిస్తూ ప్రభుత్వం ఘన నివాళులర్పిస్తోంది అని పేర్కొన్నారు. బుద్ధుని బోధనలు, కార్యాచరణను కేసీఆర్ స్మరించుకున్నారు. గౌతమ బుద్ధుని జ్ఞానమార్గం నేటి సమాజానికి ఎంతో అవసరం అని అన్నారు.…

మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా డిజిపి అంజనీ కుమార్

సాక్షితహైదరాబాద్‌: తెలంగాణ లో మావోయిస్టుల కదిలికలపై నిఘా పెంచాలని, క్షేత్రస్థాయిలో మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్‌ తెలిపారు. ఇటీవల మావోయిస్టుల దాడిలో 10 భద్రతా సిబ్బంది మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్రం లో నక్సల్స్‌ ప్రభావిత జిల్లాల పోలీస్‌ అధికారులతో…

సినీ పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి

సాక్షిత : సినీ పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు దర్శకరత్న దాసరి నారాయణరావు అని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దాసరి నారాయణరావు 76 వ జయంతి…

వసంత్ విహార్ లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కేంద్ర కార్యాలయం లో యాగశాల, హోమం

వసంత్ విహార్ లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కేంద్ర కార్యాలయం లో యాగశాల, హోమం,సుదర్శన పూజ ,వాస్తు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి వర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి మరియు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE