ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా మహిళా సంఘాలు బల పడాలని సూచన

It is suggested that women’s groups should be strengthened in the agency areas ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా మహిళా సంఘాలు బల పడాలని సూచనబ్యాంకర్లు వెళ్లి మహిళా సంఘాలకు లోన్లు ఇవ్వాలని ఆదేశంబ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించే…

ఓటర్లకు కీలక సూచన.. ఓటింగ్ కోసం 13 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా చూపవచ్చు..!

స్వతంత్ర భారతంలో ఓ చరిత్రాత్మకమైన ఘట్టం ముందు మనం నిలిచివున్నాం. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక ఎన్నికలకు సిద్ధమయ్యాం. రెండు రాష్ట్రాల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో అర్బన్‌ ఓటింగ్‌ ఎలా జరుగుతుంది అనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.…

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్‌ జారీ.

హైదరాబాద్‌ : ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో వాతావరణ శాఖ అధికారులు తెలంగాణకు ఎల్లో అలర్ట్‌…

ప్రతిపక్ష పాత్రను బాధ్యతగా నిర్వహిద్దాం: పార్టీ నేతలకు కెటిఆర్ సూచన

హైదరాబాద్:ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను విజయ వంతంగా నిర్వహిద్దామని ఎంఎల్‌ఎలు, ఆ పార్టీ నేతలతో నిర్వ హించిన సమావేశంలో కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ నాయ కత్వంపై సానుకూల స్పంద న వస్తోందని వెల్లడించారు. పదేళ్లలో బిఆర్‌ఎస్ అనేక అద్భుతమైన కార్యక్రమాలు…

ప్రజల ఆరోగ్య పరిరక్షణ లో నిర్లక్ష్యం వద్దు..ఎమ్మెల్సీ కవిత సూచన

నిజామాబాద్ జిల్లా: వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులను ఎమ్మెల్సీ కవిత కోరారు. నిజామాబాద్‌ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో పాటు మున్సిపల్‌ కమిషనర్‌తో ఎమ్మెల్సీ కవిత…

భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి మంత్రి కేటీఆర్

సాక్షిత : హైదరాబాద్ నగర పరిస్థితుల పైన మంత్రి కేటీఆర్ సమీక్షభారీ వర్షం వచ్చినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచనఇప్పటికే వర్షాకాల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తగిన ఏర్పాట్లు చేసుకున్నామని తెలిపిన అధికారులుప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రథమ కర్తవ్యం గా…

తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్ సూచన

నెల్లూరు జిల్లా కందుకూరు తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్ సూచన మేరకు తన కార్యాలయంలో 41వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు రాజేష్ ఆఫీసులో తెలుగుదేశం జెండా ఎగరవేసి తెలుగుదేశం పార్టీపై ఉన్న…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE