నళినికి వెంటనే ఉద్యోగం ఇవ్వండి.. పోలీస్ శాఖను ఆదేశించిన సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళిని కి అదే ఉద్యోగాన్ని మళ్లీ ఇవ్వడానికి ఇబ్బందేంటని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. ఆమెకు ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్‌, డీజీపీలను ఆదేశించారు.…

సీఎం సహాయ నిధి చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే తనయుడు

సీఎం సహాయ నిధి చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల మండలం వీరాపురం గ్రామానికి చెందిన లబ్దిదారులు మాస్టర్ ప్రవీన్ C/o లక్ష్మన్నకి చికిత్స నిమిత్తం…

సీఎం ఏరియల్‌ సర్వే.

శ్రీకాకుళం జిల్లా మూలపేటలో పోర్టు నిర్మాణ పనుల ప్రగతిపై ముఖ్యమంత్రి వైయస్.జగన్‌ ఏరియల్‌ సర్వే…. ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు, కిడ్నీ ఆసుపత్రి ప్రారంభం తర్వాత తిరుగు ప్రయాణంలో సీఎం ఏరియల్‌ సర్వే….

ధరణిపై ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష..

సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, రాజనర్సింహా.. ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం.. రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల భర్తీపై నిర్ణయం.. నెలకు ఒకసారి మండల కేంద్రం రెవిన్యూ సదస్సులు.. ఎన్నికల్లో ధరణి రద్దు…

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్

డా. బి. ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని,హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ గా నియమి తులైన కొత్తకోట శ్రీనివాస రెడ్డి మధ్యా హ్నం మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్ కమిషనర్ గా నియమితులైన శ్రీనివాస్ రెడ్డి…

ఛత్తీస్‌గఢ్‌లో సీఎం ప్రమాణ స్వీకారానికి ముందు రెచ్చిపోయిన నక్సలైట్లు

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం. ఇందులో దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నలుగురు కేంద్ర మంత్రులు రాజధాని రాయ్‌పూర్‌కు వస్తున్నారు.. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో నక్సలైట్లు పేలుళ్లకు పాల్పడ్డారు. ఇందులో ఛత్తీస్‌గఢ్ సాయుధ దళాలకు చెందిన…

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం…

తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు సమితి రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ అధ్యక్షులను తొలగిస్తూ సిఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిని ఆయన నివాసంలో మార్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన జానారెడ్డి

జూనియర్ న్యాయవాదులకు తోడుగా నిలబడే కార్యక్రమం ఇది – సీఎం జగన్

నేడు అందిస్తున్న సాయంతో కలిపి “వైయస్సార్ లా నేస్తం” ద్వారా ఇప్పటివరకు 6,069 మంది యువ న్యాయవాదులకు ఈ నాలుగున్నరేళ్లలో మన ప్రభుత్వం అందించిన మొత్తం ఆర్థిక సాయం రూ.49.51 కోట్లు జూనియర్ న్యాయవాదులకు తోడుగా నిలబడే కార్యక్రమం ఇది –…

ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం: సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) వెల్లడించారు. ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్యశ్రీ పరిమితిని…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE