హనుమకొండ జిల్లా ధర్మసాగర్ వేలేరు మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని.. వందల కోట్లు సంపాదించిన వ్యక్తి వల్ల రాజేశ్వర్ రెడ్డి వందల కోట్ల ఆస్తులు ఉండొచ్చు కానీ నన్ను విమర్శించే స్థాయి కాదు 104 కోట్ల…

భూపాలపల్లి నియోజకవర్గ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాక సమావేశం

భూపాలపల్లి నియోజకవర్గ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాక సమావేశం లో పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు … …….. సాక్షిత భూపాలపల్లి జిల్లా: భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రెడ్డి అధ్యక్షతన జరిగిన వరంగల్ పార్లమెంటరీ…

పాలకుర్తి నియోజకవర్గ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాక సమావేశం

పాలకుర్తి నియోజకవర్గ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాక సమావేశం లో పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు సాక్షితవరంగల్ జిల్లా….పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన వరంగల్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాక…

బి అర్ ఎస్ పార్టీ సన్నాహక సమావేశం

రాయికల్ పట్టణ లక్ష్మి గార్డెన్స్ లో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఆధ్వర్యం లో రాయికల్ పట్టణ,మండల ముఖ్య కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న బి అర్ ఎస్ ఎంపి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ హాజరైన జెడ్పీ ఛైర్మెన్ దావా…

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కూకట్ పల్లి నియోజకవర్గం కూకట్ పల్లి డివిజన్ కార్యకర్తలు సమావేశం

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కూకట్ పల్లి నియోజకవర్గం కూకట్ పల్లి డివిజన్ కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్న కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , మల్కాజిగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి .. *సాక్షిత : *అనంతరం రాగిడి…

చైతన్యపురి డివిజన్ల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం,

ఎల్ బీనగర్ నియోజకవర్గంలో గడ్డిఅన్నారం, కొత్తపేట, చైతన్యపురి డివిజన్ల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం, హాజరైన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు,…

మైలవరం పట్టణ వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు ఆత్మీయ సమావేశం

మైలవరం పట్టణ వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతి రావు గారు……మరియు నియోజకవర్గ పరిశీలకులు కర్ర హర్షవర్ధన్ రెడ్డి మరియు అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి మైలవరం నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వైఎస్ఆర్…

శామీర్ పెట్ సి ఎం ఆర్ కన్వెన్షన్ హాల్ లో మేడ్చల్ నియోజక వర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం

శామీర్ పెట్ సి ఎం ఆర్ కన్వెన్షన్ హాల్ లో మేడ్చల్ నియోజక వర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం పాల్గొన్న కేటీఆర్, మల్లారెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, ఎం ఎల్ సి శంబిపూర్ రాజు,మరియు కార్యకర్తలు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్…

ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ తో బీసీసీఐ ప్రత్యేక సమావేశం

10 ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులతో బీసీసీఐ ఈ నెల 16న సమావేశం కానుంది. లీగ్‌లోని పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశం అహ్మదాబాద్‌లో జరగనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జైషా,…

నల్గొండ, భువనగిరి జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశం

తెలంగాణ లోక్‌సభ ఎన్ని కలే టార్గెట్‌గా గులాబీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తు న్నారు. పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఇవాళ నల్గొం డ, భువనగిరి జిల్లాలో కేటీఆర్ పర్యటించను న్నారు. జగదీష్‌రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న…

ఇవాళ ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం

ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశంఢిల్లీలో ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత ఇది తొలి భేటీ కానుంది. ఈ భేటీలో ప్రజాసమస్యలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు…

ముఖ్య నాయకుల సమావేశం లో పాల్గొన్న ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

జగిత్యాల పట్టణ బి అర్ ఎస్ పార్టీ కార్యాలయం మోతే రోడ్డు లో జగిత్యాల పట్టణ, అర్బన్,రూరల్ మండల ముఖ్య నాయకుల సమావేశం లో పాల్గొన్న ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు.పార్ల మెంట్ ఎన్నికల్లో బి అర్ ఎస్ పార్టీ…

జూబ్లీహిల్స్ కార్యాలయంలో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం.

*హాజరైన పీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీత రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నర్సింహారెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు.

కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల పరిచయ సమావేశం.

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపుకు కృషి చేయాలని కూకట్ పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి…

అంతరాష్ట్ర సరిహద్దు పోలీసు అధికారుల సమన్వయ సమావేశం

రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ముందస్తు ప్రణాళిక..సమావేశంలో రాష్ట్ర సరిహద్దు జిల్లాల పోలీస్ అధికారులు, నిఘా వర్గాలు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: రానున్న పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగేందుకు ఇరు రాష్ట్రాల పోలీసులు సమిష్టి కృషితో ముందుకు వెళ్లేందుకు…

కరీంనగర్ లోని మైత్రి హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం

కరీంనగర్ లోని మైత్రి హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ తోపాటు బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు.. ముఖ్యాంశాలు…. మీడియా స్క్రోలింగ్ పాయింట్స్…. కేసీఆర్ ను తెలంగాణ సమాజం చీత్కరించినా బుద్దిరాలేదు.. పచ్చి అబద్దాలు, అభూతకల్పనలతో…

పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం

పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా మహబూబాబాద్ ఎంపీ క్యాంప్ కార్యాలయంలోమహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్నభారసజిల్లాఅధ్యక్షులుమహబూబాబాద్పార్లమెంట్సభ్యులుకవిత_మాలోత్ ఈ సందర్భంగా #కవితమ్మ మాట్లాడుతూ…. పిలవగానే ఇంత పెద్ద ఎత్తున సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి పెరు పెరు…

ఈనెల 11న తెలంగాణ కేబినెట్ సమావేశం

ఈనెల 11వ తేదీన తెలంగాణ కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌చివాల‌యం లో ఈ స‌మావేశం నిర్వ‌హిం చ‌నున్నారు. మంత్రుల‌తో పాటు అధి కారులు కూడా హాజ‌రు కానున్నారు. ఈ కేబినెట్ భేటీలో ప‌లు కీల‌క అంశా…

ఏపీ కాంగ్రెస్‌ కీలక సమావేశం

ఏపీ కాంగ్రెస్‌ కీలక సమావేశం. మంగళగిరి సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో న్యాయ సాధన ప్రతిజ్ఞ పేరుతో షర్మిల అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరుకానున్న సీనియర్‌ నేతలు, ఆశావహులు

బిఆర్ఎస్ పార్టీ నారాయణఖేడ్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం

నారాయణఖేడ్ పట్టణంలోని HR ఫంక్షన్ హాల్ లో * నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగే నారాయణఖేడ్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు (సిద్దిపేట…

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం

రానున్న లోక్‌సభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఉప ఎన్నికపైన చర్చ నుంచి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కార్యాచరణపై చర్చ

ఇవ్వాళ APCC ఎన్నికల కమిటీ సమావేశం

ఆంధ్రరత్న భవన్ లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం PCC చీఫ్ షర్మిలా రెడ్డి నేతృత్వంలో సమావేశం కానున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీ రాబోయే ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ

సీఎం క్యాంపు కార్యాలయంలో మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక సమావేశం..

హాజరు అయిన సీనియర్ ఐఏఎస్ లు. ప్రస్తుతం కొనసాగిస్తున్న నవరత్నాల అమలుతో పాటు, కొత్త పథకాలను ఇంప్లిమెంట్ చేసే యోచనలో ప్రభుత్వం. మరోసారి యువత, రైతు, మహిళల కోసం ప్రత్యేకంగా మ్యానిఫెస్టో సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపే…

మెదక్‌ పురపాలిక బడ్జెట్‌ సమావేశం అధ్యక్షుడు చంద్రపాల్‌ అధ్యక్షతన పుర కార్యాలయం

మెదక్‌ పురపాలిక బడ్జెట్‌ సమావేశం అధ్యక్షుడు చంద్రపాల్‌ అధ్యక్షతన పుర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్‌రావు, అదనపు పాలనాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అధ్యక్షుడు చంద్రపాల్‌ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.50.91 కోట్ల అంచనా బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమోదించారు.…

తాడేపల్లి సీకే కన్వెన్షన్ లో జరిగిన రాష్ట్ర వ్యాప్త సిద్ధం సమావేశం

తాడేపల్లి సీకే కన్వెన్షన్ లో జరిగిన రాష్ట్ర వ్యాప్త సిద్ధం సమావేశంలో పాల్గొన్న కొత్తూరు మండల నాయకులు ఈ సమావేశంలో పాతపట్నం నియోజక వర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతితో పాటు కొత్తూరు మండల వైఎస్సార్సీపీ అధ్యక్షులు సారిపిల్లి ప్రసాద రావు, కొత్తూరు…

దుండిగల్ మున్సిపాలిటీ- బడ్జెట్ సమావేశం

దుందిగల్ మునిసిపాలిటీ కార్యాలయంలో పురపాలక చైర్-పర్సన్ శ్రీమతి శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ అద్యక్షతన 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5445.18 లక్షల అంచనా, ఆదాయంతో రూ.5222.85 లక్షల అంచనా వ్యయంతో మరియు రూ.222.33 లక్షల మిగులుతో బడ్జెట్ ను చైర్-పర్సన్ ప్రవేశ పెట్టారు.…

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమావేశం

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమావేశం హాల్ లో *మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * అధ్యక్షతన,కమిషనర్ రామకృష్ణారావు ,ప్రజాప్రతినిధులు,అధికారులతో కలిసి *బడ్జెట్ సమావేశం 2024-25,మరియు సాధారణ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2024-25 సంవత్సర…

జగన్ అధ్యక్షతన వైసీపీ కీలక సమావేశం

హజరవుతున్న ముఖ్య నేతలు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అనసరించాల్సిన వ్యూహంపై వైసీపీ నేతలకు దిశా నిర్ధేశ్యం చేయనున్న సిఎం జగన్

కృష్ణా రెడ్డి మరియు వారి సన్నిహితులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం

కృష్ణా రెడ్డి మరియు వారి సన్నిహితులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి . సాక్షిత : ఈ సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధిని గమనించండి, మెట్రో నగరాలతో పోటీపడేలా మాస్టర్ ప్లాన్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE