సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్‌ రింగు రోడ్డుపై పటాన్‌చెరు ఎగ్జిట్‌ సమీపంలో ఆగి ఉన్న లారీని.. సుల్తాన్‌పూర్ వైపు నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీ డ్రైవర్‌ అప్రమత్తమై వెంటనే కిందికి దిగాడు.…

జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం

జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్…

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా సంగారెడ్డి లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా సంగారెడ్డి లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాకలు చేసిన బిబి పాటిల్ తదనంతరం కార్యకర్తల సమావేశం నిర్వహించినజహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బి బి పాటిల్ గెలుపే లక్ష్యంగా కదం తొక్కుతున్న కార్యకర్తలు జహీరాబాద్ సీటును మోదీకి…

సంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్

తల్లితో సమానమైన రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి , పార్లమెంట్ ఇన్చార్జి కొండా సురేఖ,TSIIC చైర్మన్ సంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ పత్రాలను అందుకున్నారు. నీలం…

సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ ఆర్గానిక్‌‌ పరిశ్రమలో జరిగిన ఘటన

హత్నూర: సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ ఆర్గానిక్‌‌ పరిశ్రమలో జరిగిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకి చేరింది. ఆయిల్‌ బాయిలర్‌ పేలడంతో పరిశ్రమ డైరెక్టర్, నలుగురు కార్మికులు ఇప్పటికే మృతి చెందగా.. తాజాగా శిథిలాల కింద మరో కార్మికుడి మృతదేహాన్ని సహాయసిబ్బంది గుర్తించారు.…

సంగారెడ్డి జిల్లాకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే..

ఉదయం 10.15 నిమిషాలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 10.40 నిమిషాలకు పటేల్ గూడ చేరుకోనున్నారు.. ఉదయం 11 గంటల నుంచి 11. 30 వరకు NH-161 హైవేని జాతికి అంకితం చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపలు, ప్రారంభోత్సవాలు…

సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన..

పటేల్‌గూడలోని ఎస్‌ఆర్‌ ఇన్‌ఫినిటీలో ప్రధాని బహిరంగ సభ.. రూ. 9,021 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు.

ఈ నెల 5న సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన

నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేసే అవకాశం అనంతరం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణం

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలో సాయి నగర్ కాలనీలో పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయం నందు రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు అంజి రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి శాసనసభ సభ్యులు కాటంరెడ్డి వెంకటరామిరెడ్డి, రాష్ట్ర…

సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు

సంగారెడ్డిలోని సిటీ ఆడిటోరియం ఫంక్షన్ హాల్ లో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిలుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర…

మైత్రి క్రీడా మైదానంలో సంగారెడ్డి జిల్లా స్థాయి 67వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు పట్టణంలోని మైత్రి క్రీడా మైదానంలో సంగారెడ్డి జిల్లా స్థాయి 67వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలను క్రీడాజ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హాజరైన నియోజకవర్గ ప్రజా…

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు బీసీ బందు, మైనార్టీ బందు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు బీసీ బందు, మైనార్టీ బందు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, జీవో నెంబర్ 58, 59 లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.…

సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్‌ నగర్‌ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌

సాక్షిత హైదరాబాద్‌: సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్‌ నగర్‌ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. అంతకుముందు డబుల్‌ బెడ్‌ రూం…

సంగారెడ్డి: రెండేళ్లలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి

సాక్షిత సంగారెడ్డి: రెండేళ్లలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రైతులకు సాగునీరందిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్న చల్మేడలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి భూమిపూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ…

నిరుపేద కుటుంబానికి అండగా: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

గుమ్మడిదల మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో సుంకం మైసమ్మ మరణించడం జరిగింది. స్థానిక b r s పార్టీ నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న పటాన్చెరువు శాసనసభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ స్పందించి తన సోదరుడు రాష్ట్ర…

ప్రతి పేదింటి ఆడ బిడ్డకు అండగా ఉంటా : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ప్రతి పేదింటి ఆడ బిడ్డకు అండగా ఉంటా : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామంలో మాజీ మైనార్టీ అధ్యక్షుడు రషీద్ హుస్సేన్ గత వారం రోజుల నుండి ఆసుపత్రిలో ఉన్నాడు . తనకు పాపా పుట్టి…

భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుక

సాక్షిత : భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా.. పటాన్చెరు పట్టణంలో బి ఆర్ ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ ప్రతినిధుల మహాసభను ప్రారంభించిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. వేల సంఖ్యలో హాజరైన…

మంజీర నదిలో పుష్కరుడు ప్రవేశించిన వేళ సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం

జహీరాబాద్: మంజీర నదిలో పుష్కరుడు ప్రవేశించిన వేళ సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలంలోని పంచవటి క్షేత్రం ఆవరణలో సోమవారం నుంచి గరుడగంగ కుంభమేళా ప్రారంభంకానున్నది. పంచవటి క్ష్రేతం పీఠాధిపతి కాశీనాథ్‌ బాబా ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు ధ్వజారోహణంతో కుంభమేళా ప్రారంభమవుతుంది.…

నియోజకవర్గ స్థాయి గొర్రె కాపరుల సహకార సంఘం సభ్యుల సమావేశం

సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండలం పాటి గ్రామ పరిధిలోని గాయత్రి ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన నియోజకవర్గ స్థాయి గొర్రె కాపరుల సహకార సంఘం సభ్యుల సమావేశంలో పాల్గొన్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి .…

పేదల ఇళ్ల కూల్చివేతలు అడ్డుకున్న కౌన్సిలర్ చంద్రారెడ్డి

పేదల ఇళ్ల కూల్చివేతలు అడ్డుకున్న కౌన్సిలర్ చంద్రారెడ్డిరెవిన్యూ అధికారులపై ఆగ్రహం-సమస్యను ఎమ్మెల్యే’కు వివరించిన కౌన్సిలర్ ఎమ్మెల్యే చొరవతో కూల్చివేతలకు చెక్ ఇళ్ల క్రమబద్ధీకరణ ప్రక్రియకు సంబంధించి 59 జీ.వో కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు డిమాండ్ నోటీసులు అందజేసిన ఇప్పటివరకు రుసుము…

క్రీడాకారులకు క్రీడా సామాగ్రి వితరణ ఎమ్మెల్యే తనయుడు యువ నాయకులు: గూడెం విక్రం రెడ్డి

గుమ్మడిదల మండలంలోని అనంతరం మరియు నల్లవల్లి గ్రామం లోని క్రీడాకారులను ప్రోత్సహించాలని గ్రామ యువత క్రీడలలో వారి నైపుణ్యాన్ని ప్రదర్శించాలని ఉద్దేశంతోటి మండలంలోని అన్ని గ్రామాలలో యువకులకు విద్యార్థులకు యువజన సంఘాలకు ఎల్లప్పుడూ నా సహాయ సహకారాలు ఉంటాయని ఎమ్మెల్యే గూడెంపాల్…

ప్రతి కార్యకర్తకు అండగా ఉంట యువ నాయకులు గూడెం విక్రం రెడ్డి

గుమ్మడిదల మండలం గుమ్మడిదల గ్రామ కమిటీ యువజన విభాగం అధ్యక్షులు చిరుమని భాస్కర్ అనారోగ్యంతో మరణించడం జరిగింది. స్థానిక b r s పార్టీ నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న పటాన్చెరువు శాసనసభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రగాఢ సానుభూతి…

ప్రతి కార్యకర్తకు అండగా ఉంట యువ నాయకులు గూడెం విక్రం రెడ్డి

గుమ్మడిదల మండలం గుమ్మడిదల గ్రామ కమిటీ యువజన విభాగం అధ్యక్షులు చిరుమని భాస్కర్ అనారోగ్యంతో మరణించడం జరిగింది. స్థానిక b r s పార్టీ నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న పటాన్చెరువు శాసనసభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రగాఢ సానుభూతి…

విశ్వగురు మహాత్మా బసవేశ్వరుడి బోధనలు స్ఫూర్తిదాయకం

విశ్వగురు మహాత్మా బసవేశ్వరుడి బోధనలు స్ఫూర్తిదాయకం లింగాయత్ లను ఓబీసీ లో చేర్చేందుకు కృషిఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం బీరంగూడ శివాలయం గుట్టపై వీరశైవ లింగాయత్ కులస్తుల కోసం వెయ్యి గజాల స్థలం కేటాయింపు,…

లింగంపల్లి చౌరస్తాలో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎంఆర్

లింగంపల్లి చౌరస్తాలో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎంఆర్ రామచంద్రాపురం సామాజిక సేవ కార్యక్రమాల్లో జిఎంఆర్ ఆటో అసోసియేషన్ మరింత ముందు ఉండాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని లింగంపల్లి చౌరస్తాలో జిఎంఆర్ ఆటో…

రంజాన్ తొఫాలను పంపిణీ చేసిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని.. పాత మార్కెట్ జామా మసీదులో రంజాన్ పర్వదినం సందర్భంగా.. ముస్లింలకు రంజాన్ తొఫాలను పంపిణీ చేసిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు.

సంగారెడ్డి జిల్లాకు చెందిన డాక్టర్ నవీన్ నికోలస్ ఐఏఎస్ గా సెలెక్ట్ అయ్యారు.

సంగారెడ్డి జిల్లాకు చెందిన డాక్టర్ నవీన్ నికోలస్ ఐఏఎస్ గా సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా నేడు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్…

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు రెండు అవార్డులు

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు రెండు అవార్డులు రావడం సంతోషం హరితహారం లో భాగంగా కలెక్టరేట్ ని పచ్చదనంతో నింపేశారు అందుకే ఐఎస్ఓ 1401 , ఐఎస్ఓ 9000 అవార్డులు వచ్చాయి. హరితహారం లో భాగంగా 270 కోట్ల మొక్కలు పెంచే…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE