రేవంత్రెడ్డి, వెంకటరెడ్డి చెప్పిందే గుర్తుచేశా..
రేవంత్రెడ్డి, వెంకటరెడ్డి చెప్పిందే గుర్తుచేశా.. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తుపై కేటీఆర్హైదరాబాద్ :-తనది విధ్వంసకర మనస్తత్వం అంటూ మంత్రి భట్టి విక్రమార్క చేసిన కామెంట్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించారు. 200 యూనిట్ల లోపు విద్యుత్…
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన – గొట్టిముక్కల
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన – గొట్టిముక్కల పాండురంగ రావు నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రాఫి శాఖ మంత్రి గా ఎన్నికైన సందర్బంగా తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ…
మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా జిల్లాకి వస్తున్న సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఘనంగా స్వాగతం పలికిన ప్రజల మనిషి రాజన్న
తెలంగాణ రాష్ట్ర ఆర్&బి మరియు సినిమాటోగ్రఫి మంత్రిబాధ్యతలు స్వీకరించిమొదటిసారిగా జిల్లాకు విచ్చేయుచున్న సందర్భముగాకోమటిరెడ్డి వెంకటరెడ్డి* కి స్వాగతం పలికారుమున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు అనంతరం ఆందోల్ మైసమ్మ దేవాలయంలోప్రత్యేక పూజలు నిర్వహించిచౌటుప్పల పట్టణ కేంద్రంలో బస్ స్టాప్ ఆవరణలో…
రేపు అనగా 03-10-2023 సాయంత్రం 6.00 గంటలకు బాపట్లకు మాజీ మంత్రివర్యులు గాదె వెంకటరెడ్డి
రేపు అనగా 03-10-2023 సాయంత్రం 6.00 గంటలకు బాపట్లకు మాజీ మంత్రివర్యులు గాదె వెంకటరెడ్డి కాలు విరగడంతో సుదీర్ఘకాలం పాటు హైదరాబాదులో తన నివాసంలోనే ఉండి పూర్తిగా కోలుకొని మొదటి సారి మాజీ మంత్రివర్యులు, సీనియర్ వైయస్సార్సీపీ నాయకులు, బాపట్ల మాజీ…
సిద్దిపేటలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశం
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ -కొంగర్ కలాన్ సభకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలి-కర్ణాటక లో మాదిరి తెలంగాణలో సోనియాగాంధీ ఐదు గ్యారెంటీ పథకాల ప్రకటన చేస్తారు-నాలుగు కోట్ల ప్రజలకోసం తెలంగాణ ఇస్తే, నాలుగు కుటుంబాలు బాగుపడ్డాయి.-బంగారు తెలంగాణ బతకలేని తెలంగాణగా…
పెన్ పహాడ్ మండలం చీదేళ్ళ గ్రామంలో ఎంపీటీసీ వెంకటరెడ్డి నివాసంలో ఘనంగా వీర్ల పండుగ
సాక్షిత : ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి..ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రికార్యక్రమంలో హాజరైన ఎంపీపీ నెమ్మాది బిక్షం ,జడ్పిటిసి మామిడి అనిత అంజయ్య, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొంగరి యుగేందర్, చీదెల సర్పంచ్పరెడ్డి…
కార్పొరేట్ విద్యకి దీటుగా ప్రభుత్వ విద్య – మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి
చిట్యాల సాక్షిత కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యని అందిస్తున్నారని మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకటరెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతాన్ని పెంచే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని రాష్ట్ర…
ఘనంగా ఎంపీ వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు
ఘనంగా ఎంపీ వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలోని కనకదుర్గ గుడి సెంటర్ వద్ద భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలను చిట్యాల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
మహేందర్ కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన ఎంపి వెంకటరెడ్డి
మునుగోడు సాక్షిత ప్రతినిధి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎవరికి కష్టం వచ్చినా భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్షణాల్లోనే స్పందిస్తూ అక్కునచేర్చుకుని ఆదరిస్తూ నేనున్నాను అధైర్యపడొద్దని బాసటగా నిలుస్తున్నారు. ఈక్రమంలోనే నల్గొండ జిల్లాకు చెందిన వంటెపాక మహేందర్ కుటుంబానికి ఆర్థిక…
ఘన నివాళులు అర్పించిన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ శాసన సభ్యులు జంకె వెంకటరెడ్డి
ప్రకాశం జిల్లా స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ శాసన సభ్యులు జంకె వెంకటరెడ్డి
హైదరాబాదుకు చేరుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
Komatireddy Venkatareddy reached Hyderabad. హైదరాబాదుకు చేరుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి…రాహుల్ పాదయాత్రలో పాల్గొంటారా..? లేదా? హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఆయన రాహుల్ పాదయాత్రలో పాల్గొంటారా..? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది.…