ఇంటర్ లో రాష్ర్ట స్ధాయిలో ప్రతిభ కనబరిచిన ఈటి విద్యార్ధి సుకుమార్

దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాల వోకేషనల్ కోర్సు ఈటి గ్రూపు విద్యార్థి దోర్నాల సుకుమార్ వెయ్యి మార్కులకు గాను 994 మార్కులు సాధించాడు. కళాశాల ప్రిన్సిపాల్ పి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థి సుకుమార్ అత్యధిక మార్కులు సాధించి, రాష్ర్ట…

బందర్ లో జన సునామి

మచిలీపట్నం కొల్లు రవీంద్ర,బాలశౌరి నామినేషన్ మాస్ జాతర తలపించిన నామినేషన్ ర్యాలీ. కిలోమీటర్ల మేర జనసంద్రంతో కిక్కిరిసిపోయిన మచిలీపట్నం రోడ్లు క‌దిలొచ్చిన మ‌హిళ లోకం… కొల్లు రవీంద్ర వల్లభనేని బాలశౌరి నామినేషన్ ర్యాలీలో పోటెత్తిన బందరు ప్రజానీకం విజయోత్సవాన్ని తలపించిన కొల్లు…

ఏపీ లో నామినేషన్ల దాఖలుకు రేపే చివరి తేదీ..

ఏపీలో గురువారం నాటికి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనుంది. దాంతో ఇవాళ, రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలకు 417 నామినేషన్లు దాఖలయ్యాయి. 175 అసెంబ్లీ స్థానాలకు 2,350 నామినేషన్లు నమోదయ్యాయి.

తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల

తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించి రాష్ట్ర వ్యాప్త బస్ యాత్రకు శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ . బస్ యాత్ర కు బయల్దేరిన కేసీఆర్ కి మంగళ హారతులు పట్టిన మహిళలు.…

తెలంగాణ లో బిఆర్ఎస్ పార్టీకి నూకలు చెల్లాయి

10 యేండ్లు పాలించి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారుబిజెపి, బిఆర్ఎస్ లు దొండు దొందేబిఆర్ఎస్ పార్టీకి చెందిన డిసిసిబి డెరైక్టర్ తో పాటు మాజీ సర్పంచ్,ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ లో చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర పంచాయితీ రాజ్…

పార్లమెంటు లో ప్రశ్నించే గొంతుగా నడిగడ్డ వాసి

పదేళ్ల అభివృద్ధికి ఓటేద్దామా.. వందరోజు అబద్దానికి ఓటేద్దామా? బిఆర్ఎస్ పార్టీ పేద ప్రజలకు శ్రీరామరక్ష … కెటిఆర్ వారంటీ గారెంటీ లేని ఆరు గ్యారెంటీ పథకాలు రైతుల కోసం అహర్నిశలు శ్రమించిన నాయకుడు కేసీఆర్ అయితే… ఢిల్లీ నాయకులతో శభాష్ అనిపించుకోవడం…

కొండకల్ తాండ లో ఘనంగా హనుమాన్ జయంతి పూజలు

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ తండాలో హనుమాన్ జయంతి సందర్భంగా వల్లభ రాయుని గుట్ట మీద ఉన్నఆంజనేయుడి ఆలయంలో గుడి చైర్మన్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాతల కాలం నుండి ఈ ఆలయం లొ వస్తున్న ఆనవాయితీ…

హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభ యాత్ర లో పాల్గొన్న

గొంగళ్ళ రంజిత్ కుమార్ గద్వాల ధరూర్ మండల కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మన అందరి…

అలంపూర్ లో నాగర్ కర్నూల్ BRS పార్టీ MP అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్

అలంపూర్ లో నాగర్ కర్నూల్ BRS పార్టీ MP అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్ పార్లమెంటు సన్నాహక, ముఖ్య కార్యకర్తల సమావేశానికి బయలుదేరిన ముఖ్య అతిథిగా రానున్న కల్వకుంట్ల తారక రామారావ్.(KTR) ★అయిజ బిఆర్ఎస్ పార్టీ నాయకులు౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ జోగుళాంబ గద్వాల్ జిల్లా…

భువనగిరి టౌన్ లో భువనగిరి BRS పట్టణ నాయకులు

ఎన్నబోయిన జహంగీర్ తల్లి పార్థివ దేహాన్ని సందర్శించి వారిని పరామర్శించిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి , మాజీ కౌన్సిలర్ ఎండీ ముస్తక్ , BRS నాయకులు డొప్ప వెంకటేష్ , యాట కుమార్ , బచ్చు…

వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య నామినేషన్ లో పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యులు

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా డాక్టర్ కడియం కావ్య వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యలయంలో వరంగల్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య కి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం…

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా సంగారెడ్డి లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా సంగారెడ్డి లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాకలు చేసిన బిబి పాటిల్ తదనంతరం కార్యకర్తల సమావేశం నిర్వహించినజహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బి బి పాటిల్ గెలుపే లక్ష్యంగా కదం తొక్కుతున్న కార్యకర్తలు జహీరాబాద్ సీటును మోదీకి…

మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ లో మార్పు

హైదరాబాద్:లోక్‌సభ ఎన్నికల ప్రచార నిమిత్తం బీఆర్‌ఎస్‌ అధి నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించ తలపె ట్టిన బస్సు యాత్ర షెడ్యూల్‌ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా అనుకున్న దాని కంటే రెండు రోజులు ఆల స్యంగా ఈనెల…

యూపీఎస్సీ పరీక్ష -2023 లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు

యూపీఎస్సీ పరీక్ష -2023 లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన దోనూరి అనన్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. అనన్యతో పాటు కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనన్యతో పాటు సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన తెలుగు అభ్యర్థులందరికీ…

జగన్ మోహన్ రెడ్డి కాంపౌండ్ లో నిజాలు మాట్లాడటం నేరమా

కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన జగ్గంపేట నియోజకవర్గం సూరంపల్లి ఆదిత్య కాలేజీకి చెందిన ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల సస్పెన్షన్లపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) స్పందించారు. జరిగిన దానికి రియాక్ట్ అయ్యారు. “జగన్…

సర్వేపల్లి లో చంద్రబాబు పర్యటన వేల షాక్ లు ఇస్తున్న తెలుగు తమ్ముళ్లు”

సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, వెంకటేశ్వరపురం కాలనీ నుండి సోమిరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వారితోపాటు మరి కొంతమంది మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన 30 కుటుంబాలు” “సోమిరెడ్డి వేసిన కండువాలను…

మెదక్ లో సీఎం పర్యటన

ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ర్యాలీ సందర్భంగా వేలాదిగా తరివచ్చిన జనవాహిని.కనుచూపుమేర జనాలతో నిండిపోయిన మెదక్ వీధులు.హెలిప్యాడ్ వద్ద సీఎంకు స్వాగతం పలికిన..మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, ఎమ్మెల్యే రోహిత్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి,ఎంపీ అభ్యర్థి నీలం…

కుత్బుల్లాపూర్ లో బిఆర్ఎస్ కు షాక్.

టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి మరియు నియోజకవర్గ ఇంచార్జి కోలన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సమక్షంలో కుత్బుల్లాపూర్ మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్లుతంగా లక్ష్మా రెడ్డి,కే.…

ఉప్పెనెలా టీడీపీ కుటుంబలు వైస్సార్సీపీ లో చేరిక..

జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాలకు,పేదవాడికి అండగా ఉంటున్న ప్రభుత్వం మరల గెలిపించేందుకు,సామాన్యుడు సర్నాల తిరుపతి రావు మరియు పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ (నాని ) గెలుపు కొరకు వైస్సార్సీపీ పార్టీ లోకి కోమటి శ్రీనివాస్ రావు, మల్లవల్లి మారేశ్వర…

కుత్బుల్లాపూర్ దుండిగల్ మున్సిపాలిటీ: బౌరంపేట్ 38 వ బూత్ లో బీజేపీ ఇంటి ఇంటి ప్రచారం

కుత్బుల్లాపూర్ దుండిగల్ మున్సిపాలిటీ: బౌరంపేట్ 38 వ బూత్ లో బీజేపీ ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించిన కార్యక్రమం లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు జిల్లా కన్వినర్ డా ఎస్ మల్లారెడ్డి మరియు కార్యకర్తలు సాక్షిత : దేశంలో…

మల్కాజ్గిరి పార్లమెంట్ ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల సన్నాహక సమావేశం

మల్కాజ్గిరి పార్లమెంట్ ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి , ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , ఉప్పల్ ఎన్నికల ఇంచార్జి జహంగీర్ పాషా సాక్షిత…

ఎంపీ వద్దిరాజు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత, ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు,మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధు తదితరులతో కలిసి సమావేశమయ్యారుసాక్షిత : తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్…

ఉత్తర్ ప్రదేశ్ లో తెలంగాణ కి చెందిన శ్రీకళా రెడ్డి కి ఎంపీ టికెట్ ఇచ్చిన మాయావతి

తెలంగాణ రాష్ట్రనికి చెందిన శ్రీకళా రెడ్డి కి ఉత్తర్ ప్రదేశ్ లో జోన్ పూర్ నుండి BSP MP అభ్యర్థి గా పోటీ చేయనుంది. వీరు నిప్పో బ్యాటరీ కంపెనీ అధినేత. వీరి తండ్రి గతం లో హుజుర్నగర్ MLA గా…

ఇంద్రారెడ్డి నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం

శంకర్‌పల్లి మండల మిర్జాగూడ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డి నగర్ లో ఇవాళ పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం నిర్వహించింది. కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు…

15 కుటుంబాలు టిడిపిని విడి వైఎస్ఆర్సిపి లో చేరారు

రొంపిచర్ల మండలం కొనకంచివారిపాలెం గ్రామంలో పొనుగోటి నాసరరావు సర్పంచ్, పొనుగోటి వెంకట్ రావు మాజీ సర్పంచ్, కొల్లి జగన్నాథ రావు అధ్వర్యంలో 15 కుటుంబాలు టిడిపిని విడి వైఎస్ఆర్సిపి లో చేరారు వారి అందరికి పార్టీ కండవ కపి పార్ట్ లోకి…

సర్వేపల్లి లో విజయం వైకాపా వైపు”

సర్వేపల్లి వైకాపాలోకి యధావిధిగా భారీగా కొనసాగుతున్న చేరికలు”* “సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, ముత్తుకూరు గ్రామం నుండి ముత్తుకూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 30 కుటుంబాలు” “సర్వేపల్లి లో…

నాగర్ కర్నూల్ లో మొదటి ఎంపీ నామినేషన్ దాఖలు

నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా బిజెపి పార్టీ తరఫున రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ సమర్పించిన అభ్యర్థి భరత్ ప్రసాద్ పోతుగంటి .. ఈ కార్యక్రమంలో ఎంపీ పోతుగంటి రాములు , కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి , జిల్లా అధ్యక్షుడు సుధాకర్…

సీతారామ కళ్యాణం లో పండి రఘురాం పట్టు వస్త్రాలు సమర్పణ

కోవూరు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా వేలాదిమంది భక్తుల సమక్షంలో సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా నేల తాళాలతో మంగళ వాయిద్యాల మధ్య జరిగింది ఈ మహోన్నతమైన కళ్యాణానికి బంగారు భూమి డెవలపర్స్ చైర్మన్, పండి రఘురాం సతీసమేతంగా…

శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న కేకేఎం ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూన శ్రీనివాస్ గౌడ్ .

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గాజులరామారంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కేకేఎం ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూన శ్రీనివాస్ గౌడ్ పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామచంద్రుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలంతా సుఖ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE