ఖమ్మం జిల్లాలో ఓ గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది.

చింతకాని మండలం పాతర్లపాడు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో విజయవాడ వెళ్లే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

రైలు లో భారీగా బంగారం. నగదు పట్టుకొన్న నరసరావుపేట రైల్వే పోలీస్ లు.

వినుకొండ నుండి గుంటూరు వెళ్తున్న వ్యక్తి దగ్గర వినుకొండ నరసరావుపేట మార్గం మధ్యలో. నరసరావుపేట రైల్వే పోలీస్ లు అతనివద్ద ఎటువంటి బిల్లు లేకపోవడం తో అక్రమంగా తరలిస్తున్నా నగదు, బంగారం అదుపులో తీసికొని అతని వద్ద ఉన్న 11. లక్షల…

రైలు పట్టాలపై గొడవ: రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి

హైదరాబాద్ :వారిద్దరూ ఫ్రెండ్స్. మద్యం తాగడం, గంజాయి పీల్చడం వారి హాబీ.. తరచూ గొడవలు పడుతుంటారు.. ఈ క్రమంలోనే సాయం త్రం వారి మధ్య మళ్లీ వివా దం మొదలైంది.. దీంతో రైలు పట్టాలపైకి వెళ్లారు.. అక్కడ ఘర్షణ పడ్డారు.. ఇదే…

25 సెప్టెంబర్ 2023 నుండి ప్రారంభంకానున్న రెగ్యులర్ వందే భారత్ రైలు

విజయవాడ – చెన్నైమధ్య 25 సెప్టెంబర్ 2023 నుండి ప్రారంభంకానున్న రెగ్యులర్ వందే భారత్ రైలునుప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 24 సెప్టెంబర్ 2023న జెండా ఊపి ప్రారంభిస్తారు .ఆంధ్రప్రదేశ్ తమిళనాడులను కలుపుతున్న మొదటి వందే భారత్…

ఒడిశా రైలు ప్రమాదం అత్యంత బాధాకరం – ప్రియదర్శిని మేడి

మృతుల కుటుంబాలకు పూర్తి స్థాయిలో ఆదుకోవాలిచనిపోయినకుటుంబాలకు 25లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి నకిరేకల్ సాక్షిత ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదం అత్యంత బాధాకరమని బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రియదర్శిని మేడిఅన్నారు.…

కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం పట్ల కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం

ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లా, బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో, కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకర సంఘటన అని సీఎం విచారం వ్యక్తం…

ఘోర రైలు ప్రమాదం మృతులకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియో

Exgratia of Rs. 10 lakhs for the victims of the fatal train accident ఘోర రైలు ప్రమాదం మృతులకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియో చాలా బాధపడ్డా : ప్రధాని నరేంద్ర మోడీ రైలు ప్రమాదంపై మమతా బెనర్జీ దిగ్భ్రాంతి…

డోర్నకల్ – మిర్యాలగూడ రైలు మార్గం అలైన్మెంట్ మార్చాల్సిందే!..ఎంపీ నామ నాగేశ్వరరావు డిమాండ్

రైల్వే లైన్ ప్రతిపాదనలు వల్ల 11 గ్రామాలు ప్రభావితం అలైన్మెంట్ మార్చాలని బాధిత గ్రామాల తీర్మానం ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రికి ఆయా గ్రామాలు తీర్మానాలు, ఫిర్యాదులు కేంద్ర రైల్వే మంత్రికి, జీఎం కు, ఉన్నతాధికారులకు బీఆర్ ఎస్ లోక్…

చిట్యాలకు చేరుకున్న వందే భారత్ రైలు

చిట్యాలకు చేరుకున్న వందే భారత్ రైలు — ఘనంగా స్వాగతం పలికిన అధికారులు, ప్రజలు చిట్యాల (సాక్షిత ప్రతినిధి) సికింద్రాబాద్ నుండి తిరుపతి కి వెళ్ళు వందే భారత్ రైలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సికింద్రాబాద్ లో ప్రారంభించారు. ఈ రైలుకి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE