అకాల వర్షానికి తడిసిన ధాన్యం: రైతుకు భారీ నష్టం

నిజామాబాద్ జిల్లా : –తెలంగాణలో అకాల వర్షా లు రైతులను వెంటాడుతు న్నాయి. పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కురిసిన వానతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది.…

రైతుకు అండగా నిలవాలి

బీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ….. ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్ల రాష్ట్రంలో తాగు, సాగు నీటి ఇబ్బందులు తలెత్తి, పంటలు ఎండిపోయి ప్రజలు, రైతులు అల్లాడిపోతున్నారని బీఆర్ ఎస్ ఎంపీ…

పాడి రైతుకు ఆర్థిక సహాయం అందజేసిన కౌన్సిలర్లు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపాలిటీ దుండిగల్ గ్రామానికి చెందిన పిట్ల శంకర్ గేదెలు ఇటీవల కరెంట్ షాక్ కు గురై మృతి చెందాయి. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపుర్ రాజు సహకారంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఅర్ఎస్ నేత శంభీపూర్…

ప్రతి పోడు రైతుకు పట్టా మంజూరు చేయాలి

ప్రతి పోడు రైతుకు పట్టా మంజూరు చేయాలి సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ప్రతి పోడు రైతుకు పట్టా మంజూరు చేయాలని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. పోడు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్…

రైతుకు ఆదాయ భద్రత వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారానే

Income security for the farmer is through agriculture allied sectors రైతుకు ఆదాయ భద్రత వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారానే సాధ్యమవుతుందని ఆచరణాత్మకంగా చాటిచెబుతున్నారు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కలిశెట్టిగుడాం గ్రామానికి చెందని కృష్ణ ,మార్కెట్‌ లో…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE