AUGUST ఆగస్టు నుంచి రేషన్ లో కందిపప్పు, చక్కెర

AUGUST ఆగస్టు నుంచి రేషన్ లో కందిపప్పు, చక్కెర రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యంతోపాటు ఆగస్టు నుంచి సబ్సిడీపై చక్కెర, కందిపప్పును కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాయితీపై రూ.67కే కిలో కందిపప్పు లభించనుంది. అలాగే అరకిలో చొప్పున చక్కెరను…

CM రేషన్ కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ: CM రేవంత్

CM రేషన్ కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ: CM రేవంత్TG: రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలనిసీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.దీనికి రేషన్ కార్డుతో లింకు పెట్టొద్దని సూచించారు.ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలనిసచివాలయంలో కలెక్టర్లతో సమావేశంలో అన్నారు.రూరల్ వైద్యులను…

ration రేషన్ మాఫియాలో వారే కీలక సూత్రధారులు:

ration రేషన్ మాఫియాలో వారే కీలక సూత్రధారులు: AP: ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీవిధానంపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామనిమంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘రేషన్మాఫియాలో ఈ వాహనాల నిర్వహకులే ప్రధానసూత్రధారులు. వీటి కొనుగోళ్లతో గత ప్రభుత్వంరూ.1500 కోట్లు నష్టం…

టీడీపీకి ఓటేశారని.. రేషన్ నిలిపివేత

Voted for TDP.. ration stopped టీడీపీకి ఓటేశారని.. రేషన్ నిలిపివేతఅనంతపురం జిల్లా కుందుర్పి మండలం బెస్తరపల్లి రేషన్ దుకాణ డీలర్ నిత్యావసరాలు పంపిణీ చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. వైసీపీ నేత అయిన డీలర్..…

విచ్చలవిడిగా రేషన్ మాఫియా

Stray ration mafia విచ్చలవిడిగా రేషన్ మాఫియా ఎన్టీఆర్ జిల్లామైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామంలో అడ్డగోలుగా పట్టపగలు రేషన్ మాఫియా రెచ్చిపోతోంది.ఇంటింటికీ తిరిగి రేషన్ బియ్యాన్ని కొనుగొలు చేసి స్థానిక గ్రామాలలో ఉన్న కోళ్లఫారాలకు తరలిస్తూ అక్రమ సంపాదనకు…

కోడ్ ముగియగానే రేషన్ కార్డుల జారీ: పొంగులేటి

Issue of ration cards on expiry of code: Ponguleti తెలంగాణ: ఎన్నికల కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇల్లు లేని ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని…

కోడ్ ముగియగానే రేషన్ కార్డుల జారీ: పొంగులేటి

Issue of ration cards on expiry of code: Ponguleti తెలంగాణ: ఎన్నికల కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇల్లు లేని ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని…

అర్హులందరికీ ఇళ్లు, రేషన్ కార్డులు అందజేస్తాం

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ పక్కా ఇళ్లను మంజూరు చేస్తామని, తెల్ల రేషన్ కార్డులు అందజేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల చెంతకే.. మీ శీనన్న…

500 టన్నుల రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు

పటాన్‌చెరు: 500 టన్నుల రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. బీడీఎల్‌ ఠాణా పరిధిలోని ఘటన వివరాలు సంగారెడ్డి ఎస్పీ రూపేష్‌కుమార్‌ తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన ప్రభాకర్‌రెడ్డి రైస్‌మిల్లు నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వం ఇతని మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని బియ్యంగా…

అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ 400 బస్తాల రేషన్ బియ్యం వైరా ఏసీపీ రెహమాన్

ప్రజా పంపిణీ బియ్యంతో దందా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వైరా ఏసీపీ రహెమాన్ అన్నారు. బోనకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని రవినూతల వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న 400 బస్తాల రేషన్‌ బియ్యాన్ని బోనకల్లు ఎస్సై మధుబాబు ఆధ్వర్యంలో…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE