శ్రీశైలం ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత

శ్రీశైలం ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత హైదరాబాద్:శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. వరద ప్రవాహం పెరగడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. సోమవారం 3 గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి.. నీటిని దిగువకు విడుదల…

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ గడువు పొడిగింపుkaleshwaram project

Kaleshwaram projectహైదరాబాద్:కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ గడువును మరో రెండు నెలల పాటు పొడిగించింది. తెలంగాణ సర్కార్.kaleshwaram project రేపటితో విచారణ కమిషన్ గడువు కాలం పూర్తికానండ టంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 100…

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాగ్ ఇచ్చిన నివేదికపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు

నిజం ఎప్పటికైనా గెలుస్తుందని పేర్కొన్నారు. కాళేశ్వరం అంశంలో తాము గతంలో ఎంతో పోరాటం చేశామని గుర్తు చేశారు. నాడు తాము చెప్పిందే ఇప్పుడు నిరూపితం అయిందని ట్వీట్ చేశారు. ప్రజల సొమ్ము దోచుకున్న ఏ ప్రజా ప్రతినిధి కూడా తప్పించుకోలేరని స్పష్టం…

వరికపూడిశెల” ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభానికి శంకుస్థాపన

పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన “వరికపూడిశెల” ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభానికి శంకుస్థాపన కార్యక్రమంనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు

చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వద్ద టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సెల్ఫీ ఛాలెంజ్

ఏలూరు జిల్లా: 07.08.2023 చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వద్ద టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సెల్ఫీ ఛాలెంజ్ టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.4909 కోట్లతో పనులకు శ్రీకారం టీడీపీ హయాంలోనే రూ. 2289 కోట్లు ప్రాజెక్టు కోసం ఖర్చు.…

పల్నాటి ప్రాంత వాసుల 7 దశాబ్ధాల కల, అతిపెద్ద నీటి ప్రాజెక్టు వరికెపూడిశెల లిఫ్టె ఇరిగేషన్‌

పల్నాటి ప్రాంత వాసుల 7 దశాబ్ధాల కల, అతిపెద్ద నీటి ప్రాజెక్టు వరికెపూడిశెల లిఫ్టె ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ఘట్టం అయిన వైల్డ్ లైఫ్ (వన్య ప్రాణుల) అనుమతులకు క్లియరెన్స్‌లను కేంద్రం ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి.. క్లియరెన్స్‌లు పొందటానికి…

రాయలసీమ లో నీటి ప్రాజెక్టు విషయంలో అన్యాయం- రాయలసీమ స్టీరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు

కర్నూలు జిల్లా రాయలసీమ లో నీటి ప్రాజెక్టు విషయంలో అన్యాయం జరుగుతుందని రాయలసీమ స్టీరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు. రాయలసీమ కర్తవ్వ దీక్ష పేరుతో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్నూలు నగరంలోని ఎస్టిబిసి కళాశాల మైదానంలో భారీ బహిరంగ…

జిల్లా ఏర్పాటుకు చిత్తశుద్ధిలేని ప్రభుత్వం – వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంపై వట్టి మాటలే

రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారు మార్కాపురం – ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకనుగుణంగా మార్కాపురం జిల్లా ఉద్యమం తీవ్ర రూపం దాల్చినప్పటికీ ఇక్కడ ప్రజల ఘోష వినపడకుండా కనపడకుండా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రానున్న…

గోదావరి – పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టు కోసం జనసేన ఆందోళన.

గోదావరి – పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టు కోసం జనసేన ఆందోళన. నకరికల్లులోని శంకుస్థాపన ప్రాంతంలో జనసేన నిరసన ప్రదర్శన. జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు గోదావరి-పెన్నా అనుసంధానం కోసం 2018 లో చంద్రబాబు శంకుస్దాపన చేశారు ప్రభుత్వం…

వెలుగొండ ప్రాజెక్టు సాధన కొరకు మరియు మార్కాపురం జిల్లా కొరకు పాదయాత్ర

ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు సాధన కొరకు మరియు మార్కాపురం జిల్లా కొరకు పాదయాత్ర చేస్తున్నటువంటి మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పాదయాత్రకు సంఘీభావం తెలియజేసిన పుల్లలచెరువు మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కాకర్ల కోటయ్య, బైరెడ్డి రాజశేఖర్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE