ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య ఉపకేంద్రం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల పరిధిలోని భానూరు గ్రామంలో 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య ఉపకేంద్రం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు పార్టీ శ్రేణులు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంబిపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్సీ…

అంగవైకల్యానికి ఆసరగా ఆర్థిక చేయూతను అందిస్తున్న ప్రభుత్వం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని క్లబ్ ఫంక్షన్ హాల్ లో వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు, తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు పెంచిన 4016/- ఆసరా పెన్షన్లు అందజేశారు. అనంతరం పెన్షన్…

ప్రభుత్వ విప్ గాంధీ నివాసంలో అంబరాన్ని అంటిన సంబరాలు

బాణా సంచా కాల్చి ,స్వీట్లు పంచి హర్షం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సర్వమత ప్రార్ధనలతో ఆశీర్వాదాలు ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ని ప్రకటించిన శుభసందర్భంగా…

పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చాలనేది తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం

పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చాలనేది తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ర్యాండో మైజేషన్ పద్దతిలో…

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల లక్ష్యాలను నిర్దేశిత సమయంలో సాధించేలా చర్యలు చేపట్టాలి.

జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల లక్ష్యాలను నిర్దేశిత సమయంలో సాధించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అన్నారు. నూతన కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో హరితహారం,…

రూ.19.72 లక్షల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎల్ఓ సీ లను అందజేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన 39 మంది లబ్ధిదారులకు రూ.12 లక్షల 72…

శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు రావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ పరిధి మల్లారెడ్డి నగర్లో ఈనెల 26వ తేదీన జరుగనున్న శ్రీరేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు రావాలని తెలంగాణ సాయి, ఆలయ కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ…

రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ

సాక్షిత : రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 26 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ…

బౌరంపేట్ లో ముదిరాజ్ సంఘం భవనాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

బౌరంపేట్ లో ముదిరాజ్ సంఘం భవనాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ లో నూతనంగా నిర్మించిన ముదిరాజ్ సంఘం భవనాన్ని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE