సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, చాలా రోజుల తర్వాత ప్రేమ గురించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. సామ్ తన సొంతూరు చెన్నై వెళ్లింది. అక్కడ ఉన్న…