పల్స్ హాస్పిటల్ లో అరుదైన ఆపరేషన్
11 ఏళ్ల చిన్నారి కడుపులోంచి వెంట్రుకలు వెలికితీత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత నగరంలోని పల్స్ ఆసుపత్రిలో పదకొండేళ్ల చిన్నారికి అరుదైన ఆపరేషన్ నిర్వహించారు. బాలిక కడుపులో నెలల తరబడి పేరుకుపోయి సుమారు 25 సెంటీ మీటర్ల పొడవు, 10…