movie actor సినీ నటుడు రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్

movie actor లావణ్య కేసులో హీరో రాజ్‌తరుణ్‌ను ఏ-1గా చేర్చిన పోలీసులు.ఏ-2గా మాల్వి మల్హోత్రా.. ఏ-3గా మయాంక్‌ మల్హోత్రా. 2010లో రాజ్‌తరుణ్‌ నాకు ప్రపోజ్‌ చేశాడు. 2014లో నన్ను పెళ్లి చేసుకున్నాడు. రాజ్ తరుణ్‌ను మా కుటుంబం అన్ని విధాలుగా ఆదుకుంది.…

నటుడు, TVK పార్టీ అధ్యక్షుడు విజయ్‌

నటుడు, TVK పార్టీ అధ్యక్షుడు విజయ్‌ కీలకవ్యాఖ్యలుతమిళనాడులో డ్రగ్స్‌ విక్రయాలు పెరిగిపోయాయి యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు తండ్రిగా,పార్టీఅధ్యక్షుడిగా నాకు భయమేస్తుంది-విజయ్ డ్రగ్స్‌ అరికట్టడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.. యువత కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి-విజయ్ సోషల్‌మీడియాలో మన…

రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ..

Film actor Nandamuri Balakrishna gave good news to the people of the state రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ.. హిందూపురం ఎమ్మెల్యే , నటుడు నందమూరి బాలకృష్ణ ఆంద్రప్రదేశ్ ప్రజలకు…

తెలుగు చిత్ర సీమలో మరో విషాదం :ప్రముఖ నటుడు విశ్వేశ్వరరావు కన్నుమూత

తమిళ, తెలుగు చిత్రాలలో హాస్యనటుడిగా ప్రసిద్ధి చెందిన నటుడు విశ్వేశ్వ రరావు (62) కన్నుమూ శారు.అనారోగ్యంతో బాధపడు తూ తెల్ల వారుజామున తుదిశ్వాస విడిచారు.ఆయన అంత్య క్రియలు బుధవారం జరగనున్నాయి.ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చెన్నై సమీపాన సిరుశేరిలోని ఆయన నివాసంలో…

సీనియర్ హీరోయిన్ కల్యాణి మాజీ భర్త, నటుడు, దర్శకుడు సూర్య కిరణ్ తాజాగా తుది శ్వాస విడిచారు.

ఆయన చెన్నైలో కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి పచ్చ కామెర్ల వ్యాధితో భాదపడుతున్న ఆయన..ఆ వ్యాధి మరింత పెరగడంతో కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. కాగా సూర్య కిరణ్ తెలుగులో సత్యం, ధన 51, బ్రహ్మాస్త్రం, రాజుభాయ్ వంటి సినిమాలను రూపొందించారు. ఆయన…

తమిళ నటుడు విజయ్ ప్రారంభించిన తమిళ వెట్రిగ్ కళగం పార్టీ సభ్యత్వం కోసం నూతన యాప్.

యాప్ ప్రారంభించిన వెంటనే 18సెకన్లలో 21లక్షల సభ్యత్వ నమోదు. సభ్యత్వ నమోదు చేసుకున్న 7లక్షల మంది.

శంకర్‌పల్లి : సినీ నటుడు మహేష్‌ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్‌

శంకర్‌పల్లి : సినీ నటుడు మహేష్‌ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్‌ శంకర్‌పల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. గోపులారం గ్రామంలో రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసిన ఆమె రిజిస్ట్రేషన్‌  నిమిత్తం ఇక్కడికి వచ్చారు. నమ్రతను చూసిన అభిమానులు ఆమెతో ఫొటోలు దిగారు.

మరకత శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టాలీవుడ్ సినీ నటుడు టార్జాన్

శంకర్‌పల్లి మండల చందిప్ప గ్రామ శివారులో గల 11 వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో మాఘ పూర్ణిమ టాలీవుడ్ సినీ నటుడు టార్జాన్ (లక్ష్మీనారాయణ) వనజ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ ప్రధాన…

గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన హిందీ నటుడు మిథున్ చక్రవర్తి

కోల్ కతా : ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు. ఆయన కోల్ కతాలోని అపోలో ఆసుప త్రిలోని అత్యవసర విభాగం లో చికిత్స పొందుతున్నారు. శనివారం ఉదయం ఆయనకు గుండెనొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.…

నటుడు విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీ.. ‘తమిళగ వెట్రి కళగం’ పేరిట పార్టీ ప్రకటించిన విజయ్‌

చెన్నై సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలు రాజకీయ అధికారంతోనే సాధ్యం.. అవినీతి, విభజన రాజకీయాలు మన ఐక్యత, ప్రగతికి అవరోధాలు.. తమిళ ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారు.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. ఏ పార్టీకి మద్దతు ఇవ్వడంలేదు..…

సినీ నటుడు నందమూరి తారకరత్న మృతి చాలా బాధాకరమని తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం

Thalasani Srinivas Yadav is saddened by the death of film actor Nandamuri Tarakaratna. సాక్షిత : సినీ నటుడు నందమూరి తారకరత్న మృతి చాలా బాధాకరమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం…

సినీ నటుడు చిరంజీవికి అరుదైన పురస్కారం

A rare award for film actor Chiranjeevi సినీ నటుడు చిరంజీవికి అరుదైన పురస్కారం సాక్షిత : సినీ నటుడు చిరంజీవి(Chiranjeevi) కి అరుదైన పురస్కారం లభించింది. సినీ పరిశ్రమకు ఆయన అందించిన విశేష సేవలకు గానూ ఇండియన్ ఫిల్మ్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE