తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం.

వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం – వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో మిచౌంగ్ తుఫాన్ వలన పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీ పై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం లో…

తుపాను బాధితులకు ప్రభుత్వం ₹25వేల ఆర్థిక సాయం అందించాలి: చంద్రబాబు

బాపట్ల: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా అధినేత చంద్రబాబు (ChandraBabu) రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శనివారం జమ్ములపాలెం ఎస్టీ కాలనీలో ఆయన పర్యటించారు.. తుపాను వల్ల సర్వం కోల్పోయామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ సరఫరా లేక నాలుగు…

తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.

క్యాంపు కార్యాలయం నుంచి హోం,విపత్తు నిర్వహణశాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, రెవెన్యూ, విపత్తు నిర్వహణశాఖ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌…

తుపాను తీరం దాటడంతో రైల్వే యంత్రాంగం అప్రమత్తమైంది.

డివిజన్‌ పరిధిలోని ఆయా స్టేషన్లలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేసి ప్రయాణికులకు సమాచారం అందిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా రైల్వే శాఖ భారీగా రైళ్లను రద్దు చేసింది. నిత్యం కిటకిటలాడే విజయవాడ స్టేషన్‌ రైళ్ల…

రైతులను నిండా ముంచేసిన మిచౌంగ్ తుపాను

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం,మిచౌంగ్ తుపాను రైతులను అతలాకుతలం చేసింది. కోతకు వచ్చిన వందల ఎకరాల వరిపంటను ముంచేసి తీరని శోకం మిగిల్చింది. కొన్ని చోట్ల ధాన్యం తడిచిపోవడంతో రైతన్నలు తీవ్ర నిస్సహాయ స్థితిలో ఉన్నారు. తుపాను ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE