హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరిన చంద్రబాబు…

ఈ రాత్రికి బీజేపీ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం. ఏపీలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తులపై చర్చ. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న చంద్రబాబు నాయుడు.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు రౌస్‌ ఎవెన్యూ కోర్టు షాక్‌..

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు రౌస్‌ ఎవెన్యూ కోర్టు షాక్‌.. ప్రత్యక్షంగా ఈడీ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశం.. మార్చి 16న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు.. ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఇప్పటి వరకు 8 సార్లు కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు

ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి గైర్హాజరు..

విచారణకు హాజరుకావడం లేదని జవాబు.. మార్చి 12 తర్వాత తేదీని విచారణకు నిర్ణయించాలని కోరిన కేజ్రీవాల్….

ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ డే, ఒకేరోజు విచారణకు కవిత, కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ కేసు.. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలకు ఈడీ నోటీసులు జారీ చేయడం.. నాయకులు దాటివేయడం.. మళ్లీ సమన్లు జారీ చేయడం.. లాంటి అంశాలు ఆసక్తిని…

ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కేజ్రీవాల్

రేపు విశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో చర్చ.. గత మార్చిలో కూడా విశ్వాస తీర్మానం పెట్టి మెజార్టీ నిరూపించుకున్న కేజ్రీవాల్.. మరో బలపరీక్షకు సిద్ధమైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. తమ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్న కేజ్రీవాల్.

మూడవ రోజుకు చేరిన రైతుల ఛలో ఢిల్లీ నిరసన కార్యక్రమం..

మూడవ రోజుకు చేరిన రైతుల ఛలో ఢిల్లీ నిరసన కార్యక్రమం.. రైతులతో చర్చలు జరిపేందుకు పిలుపునిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. చండీగఢ్లో సాయంత్రం ఐదు గంటలకు రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు.. చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతులపై పంజాబ్ లో ఎస్ఎల్ఆర్…

ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు..!

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్ల‌నున్న‌ట్లు పార్టీ నేత‌లు తెలిపారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ప‌లువురి నేత‌ల‌ను చంద్ర‌బాబు క‌ల‌వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. రాత్రికి చంద్ర‌బాబు ఢిల్లీ చేరుకోనున్న‌ట్లు స‌మాచారం. ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ్ల చంద్ర‌బాబు ఢిల్లీ…

మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు..

లిక్కర్ స్కాం కేసులో విచారణ కోసం కేజ్రీవాల్‌కు నోటీసులు ఇచ్చిన ఈడీ.. ఇప్పటి కే మూడు సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినా.. విచారణకు హాజరుకాని కేజ్రీవాల్.. దీంతో, నాలుగో సారి నోటీసులు ఇచ్చిన ఈడీ

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE