వైఎస్సార్సీపీలో చేరిన పాటిబండ్ల టీడీపీ నాయకులు

వైఎస్సార్సీపీలో చేరిన పాటిబండ్ల టీడీపీ నాయకులుకండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సోదరుడు రఘునాథ్ రావు పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలో చేరికలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి నచ్చి.. ఎంతోమంది వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. పెదకూరపాడు…

టీడీపీ నాయకుడు మునయ్య అంతక్రియల్లో పాల్గోన్న ముత్తుముల

దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన టీడీపీ ఇన్ఛార్జ్ అశోక్ రెడ్డి రూ.2 లక్షల ఆర్ధిక సహాయం అందచేత బాధిత కుటుంబాన్ని ఫోన్ లో పరామర్శించిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు అచ్చెనాయుడు గారు తెలుగుదేశం పార్టీ అన్నీ విధాలుగా ఉంటుందని హామీ…

టీడీపీ 3వ జాబిత విడుదల

టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు లేదా రేపు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 16 అసెంబ్లీ, 17ఎంపీ సీట్ల పై ఈరోజు స్పష్టత రావొచ్చని పార్టీ వర్గాలంటున్నాయి. ఇప్పటివరకు 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన…

గుడివాడ మున్సిపల్ అధికారుల ఏకపక్ష విధానాలను ఖండించిన గుడివాడ టీడీపీ నేతలు

కేవలం టీడీపీకు చెందిన వాటినే తొలగించడంపై పార్టీ నేతల అభ్యంతరం. పేదలకు పంపిణీ చేసిన వాహనాలకు నలుపు రంగు వేయడంపై నేతల ఆక్షేపణ.టీడ్కో కాలనీలో వేలాది ఇళ్లకు కొడాలి నాని స్టికర్లు తొలగించరు.వాలంటరిలు, ప్రభుత్వ ఉద్యోగులు కోడ్ వచ్చిన తర్వాత కూడా…

టీడీపీ ప్రకటించబోయే పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు వీళ్లే?

టీడీపీ – జన సేన – బీజేపీ పార్టీల పొత్తులో భాగంగా టీడీపీ -17, జన సేన – 2, బీజేపీకి 6 పార్లమెంటు స్థానాలుకు పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు టీడీపీ తన 17 పార్లమెంట్ స్థానాలకు గానూ…

టీడీపీ వాళ్ళు మాయమాటలు చెప్పి తీసుకెళ్లారు అని మళ్ళీ వైసీపీ లో చేరిన ఎల్లారెడ్డి రొశిరెడ్డి తమ్ముడు ఎల్లారెడ్డి వెంకట రెడ్డి

పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించిన యర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్

నర్సాపురం జనసేన – టీడీపీ బీజేపీ

నర్సాపురం జనసేన – టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్ధిగా . బొమ్మిడి నాయకర్ బి ఫాం తీసుకుని బయలుదేరిన నర్సాపురం ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్… https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP

టీడీపీ రెండో విడత సీట్ల ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు

పలువురునేతలను ఉండవల్లికి పిలిచి మాట్లాడుతున్న బాబు గోపాలపురం, కొవ్వూరు, వెంకటగిరి నేతలతో మంతనాలు పాతపట్నం నియోజక వర్గంలో ఇంకా కొలిక్కిరాని సీటు పంచాయితీ.. ఇప్పటికీ కొనసాగుతున్న ఐవీర్ కాల్స్ సర్వే.. 50 అసెంబ్లీ, 17 ఎంపీ సీట్లకు అభ్యర్థుల కోసం కసరత్తు…

కేసనపల్లి గ్రామ ప్రభ వద్ద నరసరావుపేట టీడీపీ అభ్యర్థి డా౹౹చదలవాడ అరవింద బాబు సందడి

చంద్రబాబు సంసిద్ధం పోస్టర్ తో డా౹౹చదలవాడ అరవింద బాబు స్టెప్పులు ఈలలు కేకలతో కార్యకర్తల కోలాహలం కోటప్పకొండ తిరుణాల సందర్భంగా కేసనపల్లి గ్రామస్తులు ఏర్పాటు చేసిన ప్రభ వద్ద శుక్రవారం నాడు నరసరావుపేట టీడీపీ అభ్యర్థి డా౹౹చదలవాడ అరవింద బాబు సందడి…

వైసీపీలో చేరనున్నకడప జిల్లా పులివెందులకు చెందిన టీడీపీ నేత

వైసీపీలో చేరనున్నకడప జిల్లా పులివెందులకు చెందిన టీడీపీ నేత సతీష్ రెడ్డి. సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్న సతీష్ రెడ్డి. మాజీ ఎమ్మెల్సీగా,శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా పని చేసిన సతీష్ రెడ్డి. మధ్యాహ్నం 3గంటలకు క్యాంపు…

టీడీపీ రా కదలి రా బహిరంగ సభ లో చంద్రబాబు

ప్రపంచానికి ఐటీ అందించిన పార్టీ టీడీపీ. కరెంట్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తాం. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. విభజన కంటే జగన్ విధ్వంస పాలనలో ఏపీ ఎక్కువ నష్టపోయింది. ఇసుక కూడా దొంగ వ్యాపారం చేసుకునే రాయకీయ నాయకులని…

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గల్లా మాధవి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గల్లా మాధవి. మరి కొన్ని గంటల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రారంభించిన గల్లా టీం. బీసీ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు ఢీ అంటే ఢీ గా పోటీకి…

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం

ఉండవల్లి(అమరావతి).. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం చేపట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి…

వైసీపీకి మరో షాక్ గుంటూరు జిల్లా కీలక నేత టీడీపీ లోకి

వైసీపీకి మరో షాక్ గుంటూరు జిల్లా కీలక నేత టీడీపీ లోకి గుంటూరు జిల్లా రాజకీయాల్లో చక చక మార్పులు జరుగుతున్నాయి గత ఇరవై సంవత్సరాలనుండి వైసీపీకి కీలకంగా వ్యవ్యహరించిన కీలక నేత భరత్ రెడ్డి టీడీపి లోకి వెళ్తున్నారని సమాచారం,…

టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక్కరోజు సస్పెండ్ చేశారు. వాయిదా అనంతరం కూడా స్పీకర్ పోడియం వద్ద బైఠాయించడంతో MLAలు బెందాళం అశోక్, నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, భవానీ, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, నిమ్మల రామానాయుడు,…

రేపు అమరావతికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీఎల్పీ సమావేశం ప్రజాసమస్యలపై అసెంబ్లీలో పోరాడాలని టీడీపీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం

ఈ 9 జిల్లాలతో టీడీపీ తొలి జాబితా

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనంలోకి వెళ్తోన్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తోన్న భారీ బహిరంగ సభలతో ఎన్నికల యుద్ధానికి సన్నద్ధమౌతోన్నారు. విశాఖపట్నం జిల్లా భీమిలీలో ఎన్నికల…

నరసరావుపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి ఎవరు…?

టీడీపీ చూపు బడుగుల వైపా.. శ్రీకృష్ణదేవరాయలు వైపా..? బీసీ అభ్యర్థిని బరిలో దింపే యోచనలో వైసీపీ నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పేరు దాదాపు ఖరారు షేక్. మగ్బుల్ జానీ భాషామాచర్ల నియోజకవర్గ ప్రతినిధిపల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి…

అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం.. టీడీపీ, జనసేన శ్రేణుల్లో గందరగోళం.

టీడీపీ అభ్యర్ధుల ప్రకటనలో జాప్యం పార్టీ శ్రేణుల్లో గందరగోళం రేపుతోంది .. సంక్రాంతి తర్వాత తొలి జాబితా రిలీజ్ చేస్తామని ఫీలర్లు వదిలిన టీడీపీ.. ఇప్పటి వరకు ప్రకటించలేదు.. ఇంతవరకూ బహిరంగ సభల్లో ముగ్గురు అభ్యర్థులనే ప్రకటించారు చంద్రబాబు.. దాంతో అదికూడా…

వైసీపీ నుంచి స్వామిదాస్.. మరి టీడీపీ నుంచి ఎవరో.?

తిరువూరు వైసీపీ ఇన్ఛార్జుగా నల్లగట్ల స్వామిదాస్ నియామకం కాగా, ఆయనకే టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా దేవదత్ ఉండగా, ఆయనకు టికెట్ కేటాయింపుపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు, తనను పక్కనబెట్టి స్వామిదాస్ను ఇన్ఛార్జ్ చేయడంపై…

టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ప్రతి కుటుంబానికి వివరించాలి

గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల ప్రకాశం జిల్లా,కోమరోలు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు బొనేని వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా…

పొన్నపాటి ఈశ్వర్ రెడ్డిని కలిసిన నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు

నియోజకవర్గంలో ప్రజా సమస్యలు,ఇతర అంశాల పై చర్చించిన నేతలు నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు వైసిపి సీనియర్ నేత,లింగంగుంట్ల గ్రామ మాజీ సర్పంచ్ పొన్నపాటి ఈశ్వర్ రెడ్డిని వారి స్వగృహం నందు మరియదపూర్వకంగా కలిశారు.ఈ మేరకు ఇంటికి…

టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించండి.

బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ విస్తృతంగా నిర్వహించండి. నెల్లూరు నగరంలోని నారాయణ మెడికల్ కాలేజ్ నందు నెల్లూరు నగర నియోజకవర్గ డివిజన్ ల పార్టీ ప్రధాన కార్యదర్శులతో మాజీ మంత్రి పోంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్…

తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టేందుకే నా పోరాటం: టీడీపీ అధినేత చంద్రబాబు*

ఎన్ని దుష్ట శక్తులనైనా ప్రతిఘటిస్తూ ముందుకెళ్తా! రాష్ట్రానికి పూర్వవైభవం తెచ్చే శక్తి ప్రసాదించాలని దుర్గమ్మను వేడుకున్నా!! తెలుగు ప్రజలు సిరిసంపదలతో, ఆనందంగా జీవించాలి! ఎన్టీఆర్ జిల్లా,విజయవాడ :-

ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీ ముస్లిం నాయకుల అవగాహన సదస్సు…

ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీ ముస్లిం నాయకుల అవగాహన సదస్సు… 7 అంశాల అజెండాతో కొనసాగిన సమావేశం.. పెద్ద ఎత్తున హాజరైన ఉమ్మడి జిల్లా ముస్లిం నాయకులు.. నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE