కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ప్రజల మనిషి రాజన్న

చౌటుప్పల పట్టణ కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయంలోకల్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారుమున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ MRO ఎస్ హరిక్రిష్ణ,RI సుధాకర్ రావు,వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్స్…

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని యువతిని మోసం చేసిన కేసులో ప్రముఖ తెలుగు యూ ట్యూబర్ చంద్రశేఖర్ సాయికిరణ్‌

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని యువతిని మోసం చేసిన కేసులో ప్రముఖ తెలుగు యూ ట్యూబర్ చంద్రశేఖర్ సాయికిరణ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని యువతిని మోసం చేసిన కేసులో ప్రముఖ తెలుగు యూ…

మంగళగిరి 13 వ సచివాలయం టౌన్ ప్లానింగ్ విభాగం పై నామమాత్రంగా ఎంక్వయిరీ చేసిన అధికారుల బృందం.

సచివాలయం ఎదురుగానే అనుమతులు లేకుండా మూడు నాలుగు అంతస్తులు బిల్డింగులు కనిపిస్తున్నా ఎంక్వైరీ బృందానికి కనిపించలేదా.? అనుకూలమైన వ్యక్తులతో ఎంక్వైరీ బృందం నివేదిక ఇప్పించిన 13వ సచివాలయం ఉద్యోగస్తులు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని అధికారులు. గత రెండు రోజులుగా…

పుట్టిన రోజు సందర్బంగా అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసిన యార్లగడ్డ వెంకట కిషోర్

అయ్యప్ప స్వామి పదునెట్టాంబడి 18 మెట్లు బంగారు, వెండి, రాగి, ఇనుము, తగరం వంటి పంచలోహాలతో మెట్లు తయారు చేయుటకు ఒక్క మెట్టుకు రూ.1,00,000/విరాళము ఇచ్చిన యార్లగడ్డ వెంకట కిషోర్ నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ లో శ్రీనివాస నగర్ కాలనీలో అయ్యప్ప…

ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

తెలంగాణ శాసనసభ లో శేరిలింగంపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడిగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ . సాక్షిత : శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత బాధ్యతతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని తెలిపారు.…

అసెంబ్లీ లో ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేసిన సీతక్క

ఒక ఆదివాసి గిరిజన కోయ బిడ్డను అయిన నాకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లో పంచాయితీ రాజ్ &శిశు సంక్షేమ శాఖల మంత్రి గా అవకాశం కల్పించిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు నన్ను ఆదరించి అక్కున చేర్చుకొని…

ఎంపీ మహువా మెయిత్రా సభ్యత్వాన్ని రద్దు చేసిన లోక్‌సభ స్పీకర్..

ఢిల్లీ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వం రద్దు..డబ్బులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారని మొయిత్రాపై ఆరోపణలు..లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను వేరేవాళ్లకు ఇచ్చినట్లు నిర్ధారణ.. ఎథిక్స్‌ కమిటీ రిపోర్ట్‌ ఆధారంగా లోక్‌సభలో చర్చ..

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగాస్పష్టం చేసిన కాంగ్రెస్ అధిష్టానం

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ఫైన‌ల్ చేసిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ నేష‌న‌ల్ జ‌న‌ర‌ల్ సెక్రట‌రీ కేసీ వేణుగోపాల్ ప్రక‌టించారు. ఈ విష‌యాన్ని ఢిల్లీలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి అధికారికంగా ప్రక‌టించారు. భారీ విజ‌యాన్ని అందించిన తెలంగాణ ప్రజ‌ల‌కు ఆయ‌న…

CMRF చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

వైద్య ఖర్చుల భారం నిరుపేదలపై పడకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. ఆరుగురు లబ్ధిదారులకు రూ.9.70 లక్షలు మంజూరు.. పరిటాల గ్రామానికి చెందిన సయ్యద్ ఖాదర్ కు…

ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం అని ఏకగ్రీవ తీర్మానం చేసిన నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్ క్రైస్తవ పాస్టర్లు

ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం అని ఏకగ్రీవ తీర్మానం చేసిన నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్ క్రైస్తవ పాస్టర్లు .. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి…

కోరుకంటి చందర్ గెలుపు కోసం పాదయాత్ర చేసిన అత్తరుద్దీన్ ఎండి షఫీ

గోదావరిఖని నుండి బయలుదేరి పాదయాత్రగా అల్లూరు దర్గా వరకు చేరుకొన్ని చందరన్న భారీ మెజారిటీతో గెలవాలని దర్గాలో ప్రార్థనలు చేశారు మరియు రామగుండం నియోజకవర్గం ప్రజలు సుఖశాంతులతో ఉండాలని మన రామగుండం మరింత అభివృద్ధి చెందాలంటే మన చందరన్న తోనే అది…

ప్రజలకు చేసిన సేవా కార్యక్రమాలు,ఓ పక్కసబ్బండ వర్గాల మద్దతు మరోపక్క బీఎస్పీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని బిఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తెలిపారు

పటాన్చెరువు నియోజకవర్గం గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామానికి చెందిన 40 మంది యువకులు బిఎస్పీకు మద్దతు తెలుపుతూ విజయానికి కృషి చేస్తామని తన నివాసానికి వచ్చిన వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రోజురోజుకి అనూహ్యంగా బిఎస్పి పుంజుకుంటుందని గెలుపు దిశగా…

బిఆర్ఎస్ వెంటే మేమంటూ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి స్పష్టం చేసిన సూపర్ మ్యాక్స్ కార్మికులు…

మంత్రి కేటీఆర్ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బిఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని సత్కరించిన సూపర్ మాక్స్ కార్మికులు…. కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో సూపర్ మాక్స్ కంపెనీ ఉద్యోగులు ఎమ్మెల్యే…

గార్బేజ్ ట్రాన్స్‌పర్ స్టేషన్ను తనీఖి చేసిన కమిషనర్ హరిత ఐఏఎస్

తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని న్యూ భాలాజీ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన వున్న గార్బేజ్ ట్రాన్స్‌పర్ స్టేషన్ను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ తనీఖిలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ హరిత తనిఖిల్లో పాల్గొన్న మునిసిపల్ ఇంజనీర్…

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డివాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

కామారెడ్డి నుంచి సిరిసిల్లకు రోడ్డుమార్గాన వెళుతుండగా చెక్ పోస్టు వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులుసహకరించిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి

బీజేపీకి రాజీనామా చేసిన ఉమ

హైదరాబాద్‌: బీఆర్ఎస్‌లో చేరిన తుల ఉమ.. పార్టీ కండువా కప్పి తుల ఉమను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్‌.. బీజేపీకి రాజీనామా చేసిన ఉమ

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పాల్వాయి స్రవంతి

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న స్రవంతి. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన స్రవంతి. తాజాగా కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ ఇవ్వడం, పార్టీలో ప్రాధాన్యత తగ్గించడంతో మనస్తాపం. కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్న…

అచ్చంపేట బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ గువ్వల బాలరాజు

అచ్చంపేట బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు .. అచ్చంపేట బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు శుభ ముహూర్తాన అచ్చంపేట పట్టణంలోని…

ఎమ్మెల్సీ కవిత కారును తనిఖీ చేసిన పోలీసులు

నిజామాబాద్:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాహనాన్ని ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రయాణిస్తున్న కారును ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు. కారులో నుంచి దిగి…

శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

*జోగులాంబ గద్వాల జిల్లా…అలంపూర్ లోని ఐదవ శక్తి పీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్.

ఆటో డ్రైవర్ల కష్టాలను గుర్తించి ఆటో పన్నులు రద్దు చేసిన ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ : ఎమ్మెల్యే కేపీ వివేకానంద

దుండిగల్ మున్సిపాలిటీ గండి మైసమ్మ చౌరస్తాలోని బాలాజీ ఫంక్షన్ హాల్ నందు దాదాపు 60 మంది టి.ఎస్.కే.బి ఆటో స్టాండ్, గండి మైసమ్మ ఆటో డ్రైవర్లు ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ…

టీటీడీపీ కి రాజీనామా చేసిన ఆ పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్

[6:51 PM, 11/3/2023] Sakshitha News: బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన టీటీడీపీ కి రాజీనామా చేసిన ఆ పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్[6:53 PM, 11/3/2023] Sakshitha News: సాక్షిత* : గులాబీ…

ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తి

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తి సాక్షిత : ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయాలు ఆస్పత్రికి తరలింపునారాయణ్ ఖెడ్ సభకు…

బీఎస్పీ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ పదవికి రాజీనామా చేసిన పెద్ది అంజయ్య

వికారాబాద్ జిల్లా బీఎస్పీ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ పదవికి రాజీనామా చేసిన పెద్ది అంజయ్య ఎంపీ రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సమక్షంలో 500 మందితో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ… గత…

ఏకగ్రీవ తీర్మానం చేసిన కుత్బుల్లాపూర్ పెయింటర్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు…

ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ని రానున్న ఎన్నికల్లో బారి మెజారిటీతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేసిన కుత్బుల్లాపూర్ పెయింటర్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు……* 131 – కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ పెయింటర్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు…

నియోజకవర్గనికి చేసిన అభివృద్ధికి నిదర్శనంగా ఎమ్మెల్యే కే పి వివేకానంద్

125 – గాజులరామారం డివిజన్ పరిధిలోని ఎచ్.ఏ.ఎల్ కాలనీ, ఏరోనాటిక్స్ రెసిడెంట్స్ అండ్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఎచ్.ఏ.ఎల్ కాలనీ వెస్ట్ వెల్ఫేర్ అస్సోసియేషన్, మరియు ఎచ్.ఏ.ఎల్ కాలనీ ఈస్ట్ వెల్ఫేర్ అస్సోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు రానున్న ఎన్నికలలో…

ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎమ్మెల్యే వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

సహకరించిన ఎమ్మెల్యే తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి గద్వాల నియోజకవర్గంలోని కేటిదొడ్డి మండలం పాతపాలెం గ్రామం నుంచి తిరిగి వస్తున్న సందర్భంలో సంగాల పార్క్ దగ్గర తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తుండగా ఎమ్మెల్యే తనయుడి వాహనాన్ని…

సింగరేణి BMS నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సింగరేణి BMS నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి కీర్తి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE