పద్మశ్రీ అవార్డు గ్రహీతను సత్కరించిన మెగాస్టార్
జనగామ జిల్లా దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు కేంద్రం ఇటీవల పద్మశ్రీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గడ్డం సమ్మయ్యను తన నివాసానికి ఆహ్వానించిన మెగాస్టార్ చిరంజీవి ఆయన్ని సత్కరించారు. ఈ నేపథ్యంలోనే…