ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూలో రూ.32 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

అలాగే పనులను ప్రారంభించారు. ఇందులో ఆరోగ్యం, విద్య, రైలు, రోడ్లు, విమానయానం, పెట్రోలియం సహా మౌలిక సదుపాయాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులు ఉన్నాయి. జమ్మూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా ప్రాజెక్టులను మోదీ రిమోట్ నొక్కి ప్రారంభించారు. ఆయన వెంట కేంద్రమంత్రులు…

సుమారు 6 కోట్ల రూపాయలతో 33/11KV ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు

గుంటూరు నగరంలోనీ 20,21 మరియు 22 డివిజన్ లలోని సంపత్ నగర్,పీకల వాగు కట్ట,పార్వతీపురం,రామచంద్రపురం,నల్లచెరువు,శ్రీనివాసరావు తోట,కృష్ణబాబు కాలనీ, వేణుగోపాల పురం మరియు తదితర ప్రాంతాల్లో మెరుగైన విద్యుత్ సరఫరా కోసం సుమారు 6 కోట్ల రూపాయలతో 33/11KV ఇండోర్ విద్యుత్ సబ్…

ముగిసిన పెండింగ్ ట్రాఫిక్ చలాన్ గడువు.ఖజానాకు రూ. 147 కోట్ల ఆదాయం

ముగిసిన పెండింగ్ ట్రాఫిక్ చలాన్ గడువు.ఖజానాకు రూ. 147 కోట్ల ఆదాయం హైదరాబాద్ : పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల గడువు గురువారంతో ముగిసింది. చలాన్ల గడువును ఇప్పటికే రెండుసార్లు పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.…

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి రూ.1300 కోట్ల విరాళాలు.. కాంగ్రెస్ కు ఎంతంటే

బాండ్ల ద్వారా కాంగ్రెస్‌ పార్టీకి అందిన విరాళాలు రూ.171 కోట్లు.. బీజేపీతో పోల్చితే ఏడు రెట్లు తక్కువ 2022-23లో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో టీడీపీకి రూ.34 కోట్ల విరాళాలు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వార్షిక ఆడిట్ రిపోర్టులో కీలక వివరాలు పేర్కొన్న…

ఆయనో అవినీతి తిమింగలం.. రూ.లక్ష కోట్ల సంపదను పోగేసుకున్నారు..

ఇటీవలే టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన రిటైర్డ్​ డీజీపీ మహేందర్​రెడ్డిపై, హైకోర్టు అడ్వకేట్ ​రాపోలు భాస్కర్​ సంచలన ఆరోపణలు చేశారు. పోలీసు శాఖలో డీజీపీ పోస్ట్​ సహా వివిధ హోదాల్లో పనిచేసిన మహేందర్​రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, లెక్కలేనని అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.…

TG అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష: సీఎం రేవంత్‌

తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు, వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను టీజీగా ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌'(ట్విటర్‌) వేదికగా స్పందించారు.. ”ఒక జాతి అస్తిత్వానికి చిరునామా భాష, సాంస్కృతిక వారసత్వమే. దాన్ని సమున్నతంగా నిలబెట్టాలనే సదుద్దేశంతోనే ‘జయ జయహే…

డోన్ ఎమ్మెల్యేగా కోట్ల, అనంతపురం ఎంపీగా కాల్వ

రానున్న ఎన్నికల్లో 58 మంది అసెంబ్లీ అభ్యర్థులు,10 మంది పార్లమెంట్ అభ్యర్థులను ఖరారు చేస్తూ వైఎస్సార్‌సీపీ నాలుగు జాబితాలను విడుదల చేసింది. విపక్ష టీడీపీ అభ్యర్థుల జాబితాపై ఇప్పుడు అంచనాలు మళ్లుతున్నాయి.పొంగల్ తర్వాత 25 మంది పేర్లతో తొలి జాబితాను విడుదల…

ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు తరలిస్తున్న 2.25 కోట్ల నగదు స్వాధీనం

బాపట్ల జిల్లా బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా వాహనాలను సోదాలు చేశారు. అయితే కారులో తరలిస్తున్న రూ.2.25 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు. ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు ఈ నగదును తీసుకెళ్తున్నట్లు డ్రైవర్ చెప్పారు.…

ఏపీ లో ఫిబ్రవరి 2న ఎలక్షన్ కోడ్_మార్చి 6న ఎన్నికలు_3 కోట్ల 69 లక్షల మంది ఓటర్లు

ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. 2024 ఫిబ్రవరి 2న ఎన్నికల కోడ్ ప్రకటించే అవకాశం ఉంది. మార్చి 6న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపద్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచారు.…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE