కాంగ్రెస్ కు ఇచ్చిన 3500 కోట్ల రూపాయల పన్ను

కాంగ్రెస్ కు ఇచ్చిన 3500 కోట్ల రూపాయల పన్ను డిమాండ్ నోటీసులపై ఆ పార్టీపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని ఆదాయపు పన్ను శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. తుది తీర్పు వెలువడే వరకు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చింది.

Electric Vehicles: రూ.500 కోట్ల వరకూ సబ్సిడీ..

కొత్త ఈవీ ప్రమోషన్ స్కీమ్ ప్రకటించిన కేం‍ద్రం.. ఏప్రిల్‌ నుంచి అమల్లోకి.. దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆధునిక కాలానికి అనుగుణంగా అనేక ఫీచర్లు, ప్రత్యేకతలతో వీటిని వివిధ కంపెనీలు ప్రతిష్టాత్మంగా తయారు చేస్తున్నాయి. పెట్రోలు వాహనాల మాదిరిగానే…

అర్హులైన 6661 మంది మహిళా లబ్ధిదారులకు 12 కోట్ల 48 లక్షల రూ|| జమ చేయడం జరిగింది – యువనేత

వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 4విడతల్లో కలిపి 48 కోట్ల 84 లక్షల రూ అందజేయడం జరిగింది – యువనేత ఉదయం 10:00 గంటలకు, శ్రీకాకుళం, గార మండలం,ఏర్పాటు చేసిన 4వ విడత వైఎస్సార్ చేయూత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన…

రమ్మీలాంటి పలు బెట్టింగ్‌ గేమ్స్‌లకు బానిసై సుమారు రూ.15 కోట్ల

కీసర : అతను మిషన్‌ భగీరథ ఏఈ రాహుల్‌.. ఆన్‌లైన్‌ గేమ్స్‌, రమ్మీలాంటి పలు బెట్టింగ్‌ గేమ్స్‌లకు బానిసై సుమారు రూ.15 కోట్ల వరకు అప్పులు చేశాడు. డబ్బుల చెల్లింపులకు తగిన పనులు ఇప్పిస్తానని నమ్మించి కాంట్రాక్టర్ల నుంచి భారీ మొత్తంలో…

నస్పూర్ మున్సిపాలిటీలో 4 కోట్ల 3 లక్షల రూపాయాలతో పలు అభివృద్ధి

నస్పూర్ మున్సిపాలిటీలో 4 కోట్ల 3 లక్షల రూపాయాలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే సాగరన్న.. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ (హిమ్మత్ నగర్), 15వ (సంగమల్లయ్య పల్లె) వార్డుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంచిర్యాల…

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కు రూ.5.49 కోట్ల జరిమానా

ఇప్పటికే పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు తాజాగా పేటీఎంపై జరిమానా వడ్డించిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ మనీలాండరింగ్ వ్యతిరేక చట్టం నిబంధనలు ఉల్లంఘించిన అంశంలో జరిమానా ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షల సుడిగుండంలో చిక్కుకున్న ప్రముఖ పేమెంట్స్ పోర్టల్…

అదానీ చేతిలో మందుగుండు సామగ్రి, క్షిపణులుయూపి కాన్పూర్‌లో రూ. 3 వేల కోట్ల పెట్టుబడితో ప్రారంభం

కాన్పూర్‌ : దక్షిణాసియాలో అతిపెద్ద మందుగుండు సామగ్రి, క్షిపణుల తయారీకి రెండు మెగా సౌకర్యాల సముదాయాన్ని అదానీ గ్రూప్‌ సోమవారం ప్రారంభించింది. అదానీ డిఫెన్స్‌ వై ఏరోస్పేస్‌ 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న కాన్పూర్‌లోని ఫ్యాక్టరీలలో రూ.3,000 కోట్లకు పైగా పెట్టుబడి…

దోపిడీకి గురైన రెండు కోట్ల మూడు లక్షల విలువైన(సుమారు 3.5 కేజీల) బంగారు నగలు

దోపిడీకి గురైన రెండు కోట్ల మూడు లక్షల విలువైన(సుమారు 3.5 కేజీల) బంగారు నగలు, 5 లక్షల రూపాయల నగదు రికవరీ. 15 లక్షల విలువైన రెండు కార్లు స్వాధీనం. 9 మంది ముద్దాయిలు అరెస్టు. ది.21.02.2024 సాయంత్రం సుమారు 06.00…

*116 మందికి 1.16 కోట్ల రూపాయల కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అంబర్ పేట ఎమ్మార్వో ఆఫీసులో కార్పొరేటర్లు అంబర్ పేట ఇ.విజయ్ కుమార్ గౌడ్ , బాగ్ అంబర్పేట్ శ్రీమతి పద్మ వెంకట్ రెడ్డి , నల్లకుంట శ్రీమతి అమృత తో కలసి పెద్ద ఎత్తున, 116 మంది…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE