సీఎం జగన్‌పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు… నలుగురి అరెస్టు- రహస్యప్రదేశంలో విచారణ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సీఎం జగన్‌పై గులకరాయి దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నలుగురు అనుమానితులను తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వారిని రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పోలీసుల అదుపులో నలుగురు ఈ కేసును…

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితను ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీ

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితను ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీకి ఇస్తూ ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులిచ్చారు. దిల్లీ మద్యం విధానం ద్వారా ప్రయోజనం పొందడానికి కవిత ఆప్‌ నేతలకు…

కేసులో నుండి ఒకరిని తప్పించబోయి 15 మంది బలి

ప్రజాభవన్ వద్ద యాక్సిడెంట్ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్‌ను కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన 15 మంది జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఎమ్మెల్యేతోపాటు ఇద్దరు సీఐలు, మరో 12 మంది అతడిని తప్పించేందుకు ప్రయత్నించారు. దీంతో వారిపై 19…

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్తకోణం

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణంవెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లాకు చెందినఇద్దరు కానిస్టేబుళ్లు, పట్టణంలోని హైదరాబాద్రోడ్లో వార్ రూమ్ ఏర్పాటు చేసి మిల్లర్లు, స్మగ్లర్లు,పేకాట నిర్వాహకుల కాల్ డేటా సేకరించి వసూళ్లకుపాల్పడినట్లు తేలింది. అలాగే, దాదాపు 40 మందిమహిళల వ్యక్తిగత సంభాషణలు…

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది.

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. ఆమెకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో కవిత పిటిషన్‌…

దిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టైన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌

దిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టైన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తిహాడ్‌ జైల్లో ఓ చిన్న (14×8 అడుగుల విస్తీర్ణం) గదిలో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. జైలు నంబర్‌ 2లో ఉన్న ఆయన.. ధ్యానం, యోగాతోపాటు…

హత్య కేసులో ముద్దాయిని అరెస్టు చేసిన వేంపల్లి పోలీసులు..

ఈనెల 24వ తేదీ నాగేంద్ర అనే వ్యక్తిని శివ, నర్సింహులు, శ్రీనివాసులు ఇల్లీగల్ యాక్టివిటీస్ లో కామెంట్ చేస్తున్నారనే కారణంగా.. కత్తితో దాడి చేసినట్లు వెల్లడించిన సీఐ చాంద్ బాషా చికిత్స పొందుతూ నరసింహులు అనే వ్యక్తి ఈ నెల 26వ…

స్కిల్ కేసులో అచ్చెన్నాయుడికి ఊరట ..

అమరావతి : స్కిల్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ సాగింది. ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను…

ఢిల్లీ లిక్కర్ కేసులో బోయినపల్లి అభిషేక్‌ కు మధ్యంతర బెయిల్.

5 వారాలు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. అభిషేక్‌ భార్య అనారోగ్యంతో ఉండటంతో బెయిల్‌ మంజూరు. పాస్‌పోర్ట్‌ సరెండర్ చేసి, భార్యకు హైదరాబాద్‌లో చికిత్స చేయించేందుకు అనుమతి. ఈడీ అధికారులకు ఫోన్‌ నెంబర్ ఇవ్వాలని అభిషేక్‌కు సుప్రీం ఆదేశం. సంబంధిత అధికారులకు…

ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ

హైదరాబాద్‌: ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది. ఏడు రోజుల కస్టడీలో భాగంగా మూడో రోజు ప్రణీత్‌ను విచారిస్తున్న పోలీసులు కీలక సమాచారం సేకరించారు.బంజారాహిల్స్‌ పీఎస్‌లో విచారణ చేస్తోన్న పోలీసులు.. మీడియా కంటపడకుండా ఠాణా…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE