CM మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు…!
CM అమరావతి :ఏపీ మాజీ సీఎం జగన్‌పై గుంటూరు జిల్లా నగరం పాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఫిర్యాదుతో జగన్‌తో పాటు సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.…
CM అమరావతి :ఏపీ మాజీ సీఎం జగన్‌పై గుంటూరు జిల్లా నగరం పాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఫిర్యాదుతో జగన్‌తో పాటు సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.…
JANAGAMA ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై చింత రాజు తెలిపారు. లింగాల గణపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఉపేందర్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన…
new law కొత్త చట్టం కింద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసుబీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో విధులకు ఆటంకం కలిగించారంటూ అధికారులు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ…
new laws జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిధిలోని రాజోలి మండల కేంద్రానికి చెందిన బటికేరి శ్రీనివాసులు అను వ్యక్తి 01 జూలై అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యల వల్ల జీవితం పై విరక్తి చెంది సుంకేసుల డ్యాం లో దూకి చనిపోవడం…
‘పుష్ప’ విలన్ పై సుమోటో కేసు నమోదుpushpaపుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్‌పై కేసు నమోదయ్యింది. ఫహాద్ నిర్మిస్తున్నపింకేలీ సినిమా షూటింగ్ కేరళలోని ఎర్నాకులం ప్రభుత్వాసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చిత్రీకరించడం జరిగింది. అయితే, సాధారణ రోగులను అందులోకి వెళ్లేందుకు అనుమతించకపోవడంతో వారంతా తీవ్ర…
Police case can be filed against officers who do not give information: State Information Commission అమరావతి : ఆర్టీఐ దరఖాస్తు ద్వారా సమాచారం అడిగిన తరువాత మా దగ్గర ఇంతే సమాచారం ఉంది అంటూ కొంత…
ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రొద్దుటూరు వన్ టౌన్ సీఐ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. శివప్రసాద్ రెడ్డి బావమరిది బంగారు మునిరెడ్డిపైనా పోలీసులు…
సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్‌ను సోమవారం విజయవాడ కోర్టు విచారించింది. వాదనలకు సమయం కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను వచ్చే నెల 23కు వాయిదా వేశారు. విజయవాడలో మేమంతా సిద్ధం…
కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ పై శంకర్‌పల్లి మండల మోకిల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆదిలాబాద్ సభలో శ్రీరాముడు, హిందువులపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై మండల పార్టీ ఉపాధ్యక్షుడు వెంకటేష్…
మహారాష్ట్ర – ఖడక్‌వాసలాలో పోలింగ్ కేంద్రానికి వెళ్లిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్, ఎన్‌సిపి నాయకురాలు రూపాలి చకంకర్ ఓటు వేసే ముందు ఈవీఎంకు హారతి ఇచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనతో ఎన్నికల అధికారి ఫిర్యాదుతో రూపాలీ చకంకర్‌పై సింహగడ్ పోలీస్…
మధిర పరిధిలోని వన్యప్రాణి వేటగానిపై కేసు నమోదు ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత మధిర పరిధిలోని నరసింహపురం సెక్షన్లో కాచవరం గ్రామానికి చెందిన వ్యక్తి వన్యప్రాణులను వేటాడుతున్నారని సమాచారంతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఒక వ్యక్తి ఇంటిపై నిర్వహించి…
ల్లా లో పోక్సో మరియు అత్యాచార బాధితులకు వైద్య , న్యాయ , సైకలాజికల్ సపోర్ట్ వంటి సేవలు ఒకే గొడుగు కింద అందిస్తున్న పోలీస్ శాఖ లోని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆద్వర్యంలో నడుపబడుతున్న బరోసా కేంద్రము బాదితులు ఆర్థికంగా…
బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ కేసులో సంచలన విషయాలు….పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్ మిస్.!..పోలీసుల విచారణ లో కీలక ఆధారాలు బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలువల జరిపిన కాల్పుల కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి…
ఇప్పటికే అక్రమ భూదందా కేసులో అరెస్టు అయిన మాజీ సీఎం కేసీఆర్ సోదరుడి కుమారుడు కన్నారావుపై మరో కేసు నమోదైంది… సాఫ్ట్వేర్ ఉద్యోగిని బెదిరించి, గెస్ట్‌హౌస్‌లో నిర్భంధించి నగదు, బంగారం దోచుకున్నారు. అతడి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కన్నారావు సహా మరో…
దిల్లీ: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో ఆయన కుమార్తె సునీత (Suneetha Narreddy) మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. శివశంకర్‌కు తెలంగాణ…
సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో జాప్యంపై కారణాలు చెప్పాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. దీనిపై 4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. డిశ్చార్జ్ పిటిషన్ల వల్ల జాప్యం అవుతోందని సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలియజేయగా.. రాజకీయ నేత, CM అన్న…
బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదుమేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్లో బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు అయ్యింది. నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదుతో బండి సంజయ్ పై కేసు నమోదు చేశారు. విధి…
వీణాకు చెందిన ఎక్సాలాజిక్ అనే కంపెనీ, కొచ్చిలోని సీఎంఆర్ఎల్ మైనింగ్ కంపెనీ, కేఎస్ఐడీసీ కంపెనీలు అక్రమంగా చెల్లింపులు చేసినట్లు విమర్శలు వచ్చాయి. దీనిపై ఆదాయపన్ను వాఖ ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా ఈడీ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ లో పేలుడు ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర…
రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం పోలీసుల ఎదుట విచారణకు సినీదర్శకుడు క్రిష్ హాజరు విచారణ అనంతరం నమూనాల సేకరణ ఇతర నిందితుల కోసం వివిధ రాష్ట్రాల్లో పోలీసుల గాలింపు హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసులు…
సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడిని గుర్తించినట్టు తెలిపిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నిందితుడి వయసు 28 – 30 ఏళ్ల మధ్య ఉంటుందని వెల్లడి ఘటనా స్థలంలో ఇతర బాంబులేవీ లభించలేదన్న పోలీసులు బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడుకు…
వనపర్తి – కొత్తకోటలో ఈనెల 23న జరిగిన చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న శాంతన్ మరణించాడు._అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం చెన్నైలోని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో చనిపోయాడు.రాజీవ్ హత్య కేసులో 32 ఏళ్లు జైలుశిక్ష అనుభవించిన శాంతన్..…
మల్దకల్ : ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకొని డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశారు. ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్దకల్ గ్రామానికి చెందిన బాలు అనే ట్రాక్టర్ యజమాని తన…
జాగ్వార్ కారు నడిపిన మహిళ సినీ నటి సౌమ్య జాను అని గుర్తించిన బంజారా హిల్స్ పోలీసులు. రాంగ్ రూట్ లో వచ్చి హోం గార్డును దూషించడంతో పాటు దాడి చేసిన నటి సౌమ్య జాను. అర్జెంట్ పని ఉండడంతో రాంగ్…
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరుప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తున్న సూపర్వైజర్ అనిల్, సేల్స్ మాన్ అశోక్వద్ద నిలువ ఉంచిన 236 మద్యం బాటిల్లను, రెండుద్విచక్ర వాహనాలను సీజ్ చేసిన SEB అధికారులు. ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేసే సిబ్బంది పై…
లిక్కర్ పాలసీ కేసు: ఢీల్లీ సీఎంను వెంటాడుతున్న ఈడీ, కేజ్రీవాల్ కు ఏడోసారి సమన్లు జారీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి ఏడోసారి సమన్లు అందాయి. ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ పాలసీ…
గుంటూరు పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు పవన్ కళ్యాణ్ మార్చి 25 న విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశం వాలెంటర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వం క్రిమినల్ కేసు. న్యాయస్థానంలో కేసు దాఖలు చేసిన వైనం.…
హైదరాబాద్:సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణను సాధించిన కేసీఆర్‌పై అసభ్య పదజాలం ప్రయో గించిన సీఎం రేవంత్‌పై పోలీసులు ముందుగా కేసు నమోదుచేయాలన్నారు. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే,…
ఖమ్మంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపందా నాయకులను పోలీసులు అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపడాన్ని ఖండించండి సిపిఐ ఎంఎల్ ప్రజాపంద జిల్లా కార్యదర్శి కెచేల రంగారెడ్డి విజ్ఞప్తి ఖమ్మం పట్టణానికి చెందిన సిపిఎంఎల్ ప్రజాపందా నాయకులు ఆవుల అశోక్ , బి.పుల్లయ్య,…