భౌతికకాయానికి కేసీఆర్ నివాళి

సికింద్రాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికకాయానికి మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ నివాళులు అర్పించారు. సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లిన కేసీఆర్.. ఎమ్మెల్యే కుటుంబసభ్యులను పరామర్శించారు. కేసీఆర్ వెంట.. హరీశ్రవు, తలసాని…

కేసీఆర్ సర్కారు జమానాలో

కేసీఆర్ సర్కారు జమానాలో.. బైక్ పై ఒకేసారి 126 గొర్రెలు మెట్రోన్యూస్, హైదరాబాద్: మరీ ఇంత ఆరాచకమా? అన్న మాట తరచూ బీఆర్ఎస్ నేతల నోటి నుంచి వినిపిస్తూ ఉంటుంది. వారి మాటలకు చేతలకు ఏ మాత్రం పొంతన ఉండదన్న విషయాన్ని…

కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని పూజలు చేసిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు .

బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టపై గల శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారికి ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు పూజలు చేశారు. కేసీఆర్ సార్…

ఘనంగా కేసీఆర్ సార్ పుట్టినరోజు వేడుకలు

ఘనంగా కేసీఆర్ సార్ పుట్టినరోజు వేడుకలుహాజరైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట బస్టాండ్ లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు…

ఆటో డ్రైవర్లకు కేసీఆర్‌ జన్మదిన ‘కానుక’ రూ.10 కోట్లు .. 17న గులాబీ పండుగ

ఆటో డ్రైవర్లకు కేసీఆర్‌ జన్మదిన ‘కానుక’ రూ.10 కోట్లు .. 17న గులాబీ పండుగ ఎన్నికల్లో ఓటమి అనంతరం.. పదేళ్ల తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా మాజీ సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలను చేసుకోనున్నారు. ఈనెల 17వ తేదీన కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా…

పిల్లిని కాదు.. పులిలాగా పోరాడే వ్యక్తిని: కేసీఆర్

నల్లగొండ: నల్లగొండ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అద్దంకి-మర్రిగూడ బైపాస్ వద్ద కృష్ణా జలాల పరిరక్షణకు నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కాలు విరిగినా కట్టే పట్టుకొని నల్లగొండకు…

కేసీఆర్ ‘చలో నల్గొండ’.. భారీ ఏర్పాట్లు

నల్గొండలో బీఆర్ఎస్ తలపెట్టిన బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సభతో కేసీఆర్ మళ్లీ ప్రజల మధ్యకు రానున్నారు. నల్గొండ శివారులోని మర్రిగూడ బైపాస్ రోడ్డులో బీఆర్ఎస్ సభ జరుగుతుంది. ఎన్నికల తర్వాత నిర్వహిస్తున్న…

ఐజ పట్టణ కేంద్రంలో కిసాన్ సెల్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం

అయిజ: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా పాలనను జీర్ణించుకోలేని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను నిరసనగా కాంగ్రెస్ నాయకులు ఐజ పట్టణ కేంద్రంలో కిసాన్ సెల్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి…

కేసీఆర్, బీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించడం మానేశారని ముఖ్యమంత్రి

కేసీఆర్, బీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించడం మానేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగానికి రాలేదంటేనే కేసీఆర్ బాధ్యత అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కాలం చెల్లిన ఔషధమని పేర్కొన్నారు. చెప్పారు. కాళేశ్వరంపై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు…

నల్గొండలో ఈనెల 13న భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం : కేసీఆర్

ఎన్ని అడ్డంకులు సృష్టించినా నల్గొండలో ఈనెల 13న భారీ బహిరంగ సభ నిర్వహించి తీరుతామని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు కేసీఆర్.కృష్ణా ప్రాజెక్టుల కోసం పోరాటం చేయాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. బహిరంగ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE