లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు

లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురిచేసి, ఎన్నికల్లో గెలవాలని మోదీ దురాలోచన చేస్తున్నారని సోనియా గాంధీ విమర్శించారు. పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంపై తొలిసారిగా స్పందించిన సోనియా.. ప్రధాని మోదీపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలా…

మున్సిపల్ చైర్మన్ గారికీ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

గద్వాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్ స్వగృహం నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు తిమ్మోతి,నాగరాజు,సురేష్,చిన్న మర్యాద పూర్వకంగా కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికీ బొక్కే ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీమన్నారాయణ కాంగ్రెస్ పార్టీ…

కడప జిల్లా కాంగ్రెస్ నేతలతో వైఎస్ షర్మిల భేటీ.

మూడూ గంటలకు ఎపిసిసి ఆంధ్ర రత్న భవన్లో సమావేశం కానున్న వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీ తరపున కడప ఎంపీగా బరిలోకి దిగనున్న వైఎస్ షర్మిల. షర్మిలను కడప ఎంపీగా పోటీ చేయాలని ఇప్పటికే సూచించిన ఏఐసిసి. ఏఐసిసి ఆదేశాలతో పోటీ…

కేశంపేట మండల నిర్దవెల్లి ఎంపీటీసీ దిద్దెల కిష్టమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరిక

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ★ షాద్ నగర్ నియోజక వర్గం లోని కేశంపేట మండల నిర్దవెల్లి టిఆర్ఎస్ పార్టీకీ చెందిన ఎంపీటీసీ దిద్దెల కిష్టమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి…

తెలంగాణలో ప్రజలు మెచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం: రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి బీమ్ భరత్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాన్య ప్రజలు ఆనందంలో ఉన్నారని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్ అన్నారు. బుధవారం శంకర్పల్లి మున్సిపల్ పరిధి పార్టీ కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గ బి బ్లాక్…

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బొల్లా మేరీకుమారి

MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన దొంతిమాల చంద్రశేఖర్, బొల్లా మేరికూమారి .. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బొల్లా మేరీకుమారి, ఎన్.టి.ఆర్. జిల్లా సెక్రెటరీగా దొంతిమాల చంద్రశేఖర్…

రైతులంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు

హైదరాబాద్‌: రైతులంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని.. వడగళ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు.‘‘దిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప..…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE