జగనన్న ఆరోగ్య సురక్ష తో ప్రజలందరికీ మెరుగైన వైద్యం – కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలకు ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 7, 9 వార్డులకు సంబంధించి చేపల మార్కెట్ వెనుక గల సచివాలయం ఆవరణలో శనివారం…

భవానీనగర్, జబ్బార్ లే అవుట్ రోడ్ల పనులను వేగవంతం చేయండి – కమిషనర్ హరిత ఐఏఎస్

తిరుపతి భవానీనగర్, జబ్బార్ లే అవుట్ వద్ద జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనులను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ పరిశీలించి పనుల వేగవంతానికి అధికారులు పర్యవేక్షించాలన్నారు‌. ఈ సందర్భంగా కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ తిరుపతి టీటీడీ పరిపాలనా…

తిరుపతిలో 30 వాలెంటీర్ల పోస్టులకు ధరఖాస్తు చేసుకోండి – కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షిత : తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని సచివాలయాల్లో 30 వాలెంటీర్ల పోస్టులు ఖాళీగా వున్నాయని, అర్హులైన వారు అక్టోబర్ 8వ తేది లోపు దరఖాస్తు చేసుకోవాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత ఐఏఎస్ ఓక ప్రకటనలో తెలియజేసారు. దరఖాస్తుదారులు…

టిడ్కో గృహములపై సమీక్ష నిర్వహించిన కమిషనర్ వికాస్ మర్మత్,

టిడ్కో గృహములపై సమీక్ష నిర్వహించిన కమిషనర్ వికాస్ మర్మత్, నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో కేటాయించబడిన ఎ.పి.టిడ్కో (జి+3) వెంకటేశ్వరపురము, అల్లీపురము, అక్కచెరువుపాడు, కల్లూరుపల్లి ప్రాంతాల్లోని 365 Sft. మరియు 430 Sft. గృహములకు సంబంధించిన బ్యాంకు ఋణముల పురోగతి పై…

మాజీ మున్సిపల్ కమిషనర్ లవన్నకు నెల రోజులు జైలు శిక్ష, రూ.15 వేల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.

అమరావతి:కడప మాజీ మున్సిపల్ కమిషనర్ లవన్నకు నెల రోజులు జైలు శిక్ష, రూ.15 వేల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ తన ఇంటిని అక్రమంగా కూల్చారంటూ కడపకు చెందిన పద్మావతి బాయీ హైకోర్టులో కోర్టు ధిక్కరణ…

చెన్నారెడ్డి కాలనీ రోడ్ పనులు త్వరగా చేపట్టండి – కమిషనర్ హరిత ఐఏఎస్

తిరుపతి నగరంలోని చెన్నారెడ్డి కాలనీ నుండి టిటిడి అటవీ శాఖ కార్యాలయం మీదుగా హరేరామ హరేకృష్ణ మార్గంను కలుపుతూ ఏర్పాటు చేస్తున్న మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణ పనులను ఇంజినీరింగ్, టిటిడి అధికారులతో కలసి పరిశీలిస్తూ త్వరగా పనులను చేపట్టాలని తిరుపతి…

సఖీ సమేత రాధా కృష్ణులను దర్శించుకున్న నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

గోకులాష్టమిని పురష్కరించుకుని నగరంలోని హరేరామ హరేకృష్ణ (ఇస్కాన్) ఆలయంలో అష్ట సఖీ సమేత రాధా కృష్ణులను దర్శించుకున్న నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ . దర్శనానంతరం కమిషనర్ కి ఆలయ నిర్వాహకులు రేవతి రమణ దాస్, రూపేష్ ప్రభు,…

శ్రీనివాస సేతుపై ప్రెస్ట్ రెస్సింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ హరిత ఐఏఎస్

తిరుపతి శ్రీనివాస సేతు తుది దశ పనుల్లో భాగంగ జరుగుతున్న ప్రెస్ట్ రెస్సింగ్ పనులను పరిశీలిస్తూ ఈ నెల 15 లోపు అన్ని పనులు పూర్తి కావలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్, తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ఎం.డి హరిత…

తెలుగు గంగ నీటికి శనివారం అంతరాయం – కమిషనర్ హరిత ఐఏఎస్

తిరుపతి నగరం తిరుపతి నగరమునకు నీటి సరఫరా చేయు తెలుగు గంగ నీటి పంపిణీ శనివారం మరమ్మత్తుల కోసం అంతరాయం కలుగుతుందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఓక ప్రకటనలో తెలిపారు. తెలుగు గంగ హెడ్ వాటర్వర్క్స్ మెయింటెనెన్సు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE