వరల్డ్ బ్యాంక్ ప్రతినిధితో సమావేశమైన కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్

సాక్షిత : తిరుపతి నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి విజయ శేఖర్ తో కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమైనారు. నగరపాలక సంస్థలకు, మునిసిపాలిటీలకు ఆర్ధిక వనరులు సమకూర్చుటకు అవసరమైన…

ప్రభుత్వ పథకాలపై సమగ్ర అవగాహన వుండాలి – కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షిత తిరుపతి : మెప్మా కార్యక్రమాలు, ప్రభుత్వ పధకాలపై అవగాహన పెంపొందించడానికి రిసోర్స్ పర్సన్(ఆర్పి) కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాన్ని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ ప్రారంభించారు. ఈ సంధర్భంగా కమిషనర్ హరిత…

మల్టి లెవల్ కార్ పార్కింగ్ పనులపై శ్రద్ద పెట్టండి – కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షిత : తిరుపతి ప్రజలకు, పుణ్యక్షేత్రానికి వస్తున్న యాత్రికులకు అనుకూలంగా వుండేలా నిర్మిస్తున్న మల్టి లెవల్ కార్ పార్కింగ్ ప్రాజెక్ట్ ను వేగవంతం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో రైల్వే…

భూ హక్కు రీసర్వే వేగవంతం కొరకు ట్యాబులను పంపిణి – కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షిత తిరుపతి* : వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకము సమగ్ర రీ సర్వే వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన మన తిరుపతిలోని 102 సచివాలయాలకు శ్యామ్ సంగ్ గ్యాలక్సి ట్యాబులను అందించడం…

పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టండి – కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

సాక్షిత తిరుపతి : నగరంలో పారిశుద్ధ్య పనులు మెరుగ్గా ఉండేలా చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ పారిశుద్ధ్య అధికారులను ఆదేశించారు. విష్ణు నివాసం పక్కన గల రోడ్డులో మురుగునీరు వస్తుండడం చూసి పారిశుద్ధ్య సిబ్బంది పై…

రోడ్లపై ఆక్రమణలు, పార్కింగ్ నిరోధించండి – కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షిత : తిరుపతి నగరంలో రోడ్లపై ఆక్రమనలను, వాహనాలు పార్కింగ్ చేయడంపై తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత ఐఏఎస్ అధికారులతో మాట్లాడుతూ హోటల్స్, షాపుల వాళ్ళు, మాల్స్ వద్ద రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేస్తుండడం, కొన్ని షాపుల వాళ్ళు రోడ్లపై…

జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్

జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రేపు నిర్వహించనున్న జాబ్ మేళా ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పరిశీలించారు.ఆదివారం జరిగే జాబ్ మేళాకు 15 వేల…

తిరుపతి నగరపాలక సంస్థ గంగమ్మ సారెలో అందరూ పాల్గొనాలి – కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షిత : * తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మకు సారె సమర్పించే కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమవుతుందని, నగరపాలక సంస్థలోని అధికారులు, సిబ్బంది అందరూ సారె సమర్పణ కార్యక్రమంలో పాల్గొనాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్…

గంగమ్మకు సారె సమర్పించిన కమిషనర్ హరిత కుటుంబసభ్యులు

గంగ జాతరకు పోటెత్తిన భక్తులు – ఎమ్మెల్యే భూమన సాక్షిత : తిరుపతి గ్రామ దేవత తాతయ్యగుంట గంగమ్మ జాతర రెండవ రోజు గంగమ్మకు సంప్రదాయబద్దంగా సారెను సమర్పించిన తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత ఐఏఎస్, అనీల్ కుమార్ దంపతులు.…

అందుబాటులోకి మాస్టర్ ప్లాన్ రోడ్లు – మేయర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్

ప్రజాభివృద్దికి ఆధునిక రహదారులు – డిప్యూటీ మేయర్ భూమన అభినయ్* *సాక్షిత : *తిరుపతి నగరంలో రోజు రోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు చేపట్టిన మాస్టర్ ప్లాన్ రోడ్లు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతున్నవని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE