ప్రేమపూరిత భావాన్ని పెంపొందిస్తూ సోదర భావాన్ని చాటేదే రంజాన్ పండుగ : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ..

కుత్బుల్లాపూర్ లోని పలు ప్రాంతాల్లోని ఈద్గాల వద్ద నిర్వహించిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని హెచ్ఎంటీ గ్రౌండ్స్, వెంకట్ రాంరెడ్డి నగర్, గురుమూర్తి నగర్, గాంధీనగర్ విజయనగర్ కాలనీ, ప్రాంతాలలోని ఈద్గా వద్ధ…

చలివేంద్రాల ఏర్పాటుతో ప్రజలను దాహార్తిని తీర్చడం దేవునికి సేవ చేసిన దానితో సమానం: ఎమ్మెల్యే కేపీ. వివేకానంద .

రంగా రెడ్డి నగర్ డివిజన్ గాంధీనగర్ లోని ఠాగూర్ స్కూల్ వద్ద బండారి ఉమారాణి జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ వేసవి కాలంలో చలివేంద్రాల ఏర్పాటు…

16రోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం

30వవార్డులో గడప గడపకు ఎమ్మెల్యే నాని ప్రచారం…… ఎమ్మెల్యే నానికు ఘన స్వాగతం పలికిన ధనియాలపేట వాసులు -సంక్షేమ పాలన ఇలాగే కొనసాగాలంటే సీఎం జగన్ పాలనకు ప్రజలందరూ అండగా నిలవాలి…. -మంచి చెయ్యడంలో జగన్ తో పోటీ పడే…. నేత…

ముస్లింలకు అండగా ఉంటా: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు

ముస్లింలకు అండగా ఉంటా: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు క్రోసూరు లో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు ముస్లిం సోదరులు ఎప్పుడూ తన మనసుకు దగ్గరగా ఉన్నారని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని క్రోసూరు మండలం క్రోసూరులో మస్లిం…

రామకృష్ణ పూర్ మరియు మందమర్రి లోని ఈద్ గాహ ఆహ్లెహదీస్ లో జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్న చెన్నూర్ ఎమ్మెల్యే డా. జి.వివేక్ వెంకటస్వామి

ముస్లిం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి,రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వివేక్ వెంకటస్వామి

రంజాన్ వేడుకలో పాల్గోని ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే పాయం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని ఈద్గా వద్ద పవిత్ర రంజాన్ వేడుకలో పాల్గొని ప్రత్యేకమైన ప్రార్ధనలు చేసి రంజాన్ పండగను ఉద్దేశించి మాట్లాడి ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు…

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ..

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంజాన్ పర్వదినం సందర్బంగా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ రంగారెడ్డి నగర్ 127 డివిజన్, గాంధీ నగర్ లోని ఈద్గా మహమ్మదీయ లో ముస్లిం సోదరులు నిర్వహించిన పవిత్ర…

మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన ప్రజలు..

మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలువురు నాయకులు, పలు కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల నాయకులు, ప్రజలు షాపూర్ నగర్ లోని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎమ్మెల్యే కొడాలి నానీకు…. మద్దతు తెలిపిన మున్సిపల్ మాజీ చైర్మన్ నుగలాపు వెంకటేశ్వరరావు

20 వార్డు ఎన్నికల ప్రచారంలో…..నుగులాపును కలిసిన ఎమ్మెల్యే నాని… -నాడు వైయస్సార్ తరహాలో…..సీఎం జగన్ ప్రజలకు ఎంతో మంచి చేస్తున్నారు….. ఎమ్మెల్యే నానికు తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్న -మాజీ చైర్మన్ నుగలాపు -మంచి బలమైన ముద్ర ఉన్న నాయకుడు నుగులాపు…

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ..

కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని గాజులరామారంలోని తన కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. పలువురు కాలనీల్లో నెలకొన్న సమస్యలు…

ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అలియాస్‌ రాహిల్‌ను పోలీసులు అరెస్టు

హైదరాబాద్‌: భారాసకు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అలియాస్‌ రాహిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజాభవన్‌ ముందు జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడు. ఆ ఘటన తర్వాత రాహిల్‌ దుబాయ్‌ వెళ్లాడు. అక్కడి…

పొన్నపురంలో ప్రతి గడపలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డిని హారతులు ఇచ్చి ఆశీర్వదించిన మహిళలు…

నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 19 వ వార్డు కొన్నాపురంలో కౌన్సిలర్ పరుచూరి నారాయణమ్మ వార్డు ఇన్చార్జ్ పరుచూరి శ్రీరాములు ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు… ప్రతిపక్ష పార్టీలపై ప్రతిపక్ష నాయకుల తీరుపై…

పొలిటికల్ నిరుద్యోగులకు అడ్డాగా మల్కాజ్ గిరి తయారయింది : ఎమ్మెల్యే కేపీ. వివేకానంద …

ఈటెల, పట్నం సునీత మహేందర్ రెడ్డి కుటుంబాలు పదవుల కోసం రాజకీయాలు చేస్తారు గానీ ప్రజల ప్రయోజనాల కోసం కాదు…*పార్టీ మారింది మేయర్, కార్పొరేటర్లు మాత్రమే…. క్యాడర్ కాదు… ఓటర్లు టిఆర్ఎస్ పార్టీకే ఫిక్స్ అయి ఉన్నారు..*నాయకులు, కార్యకర్తలు ఎవరూ భయపడవద్దు……

వ్యాయామంతో ఆరోగ్యం, బిఆర్ఎస్ గెలుపుతో అభివృద్ది సిద్ధిస్తాయి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ….

మల్కాజ్గిరి పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి శ్రీరామ కుంట పార్క్ నందు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద , ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి వాకర్స్ తో సమావేశమై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద…

స్వాతంత్ర సమరంలో పాల్గొని దేశంలో అనేక సంస్కరణలను చేపట్టిన మహా యోధుడు బాబు జగ్జీవన్ రాం : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

129 -సూరారం డివిజన్ సూరారం మెయిన్ రోడ్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ & బాబు జగ్జీవన్ రాం భవన్ లో నిర్వహించిన బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకల కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా…

నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ని కలిసి శుభకార్యాలకు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలు అందజేశారు.

తన బోధనలతో జనులకు సన్మార్గాన్ని చూపిన సద్గురు సాయినాధుడు : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

132-జీడిమెట్ల డివిజన్ బ్యాంక్ కాలనీలోని శ్రీ సాయి సహిత హనుమాన్, శివలింగ దేవాలయంలో నిర్వహించిన సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద , బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

ప్రేయర్ పవర్ చర్చ్” ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే

ప్రేయర్ పవర్ చర్చ్” ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద , ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి .. సాక్షిత : 125 – గాజులరామారం డివిజన్ చంద్రగిరి నగర్ లో పాస్టర్ జాకబ్స్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ప్రేయర్ పవర్…

8 రోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం

-27వ వార్డులో నిర్వహించిన గడపగడపకు ప్రచారంలో…. వీధి వీధినా ఘన స్వాగతం పలికిన ప్రజానీకం -సీఎం జగన్‌ పాలనతోనే సంక్షేమం సాధ్యమైంది…. -ఇంటింటికి మంచి చేశామని….ప్రతి గ్రామానికి మంచి చేశామని.. ఆ మంచిని ప్రతి గడపకు వివరించి ఓట్లు అడుగుతున్నాం… గుడివాడ02:గుడివాడ…

కాంగ్రెస్ గూటికి భద్రాచలం ఎమ్మెల్యే?

హైదరాబాద్:ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. వారిలో ఖైరతా బాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒకరు కాగా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరొకరు. తాజాగా మరొక ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు…

పార్లమెంట్ లో తెలంగాణ ప్రజల గొంతుక వినిపించాలంటే బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

అభివృద్ధి, సంక్షేమంతో ఫుల్లీ లోడెడ్ లీడర్ గా ఉండే ఎమ్మెల్యే కేపీ. కేపీ వివేకానంద తో కలిసి పనిచేసేందుకు నాకు భారీ మెజార్టీని అందించండి : ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి … చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల…

ధర్మరావుపేటలో రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం మండలం, భూపాలపల్లి నియోజకవర్గం:భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం ధర్మరావుపేట గ్రామంలో రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. కాగా, ఇట్టి వేడుకకు గ్రామస్తుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు…

కాంగ్రెస్‌ ఆహ్వానం మేరకు తాను, తన కుమార్తె కావ్య ఆ పార్టీలో చేరామని ఎమ్మెల్యే కడియం

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఆహ్వానం మేరకు తాను, తన కుమార్తె కావ్య ఆ పార్టీలో చేరామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘వ్యవస్థలను అపహాస్యం చేసే…

మీ ఇంట్లో మేలు జరుగుంటేనే మాకు ఓటేయండి అని చెప్పిన దమ్మున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ప్రసన్న

నమ్మకద్రోహులను క్షమించను రానివ్వను కులదైవం మీద ఆన గిరిజనులకు పెద్దపీట వేసినది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గిరిజనుల ఆత్మీయ సమావేశం సూపర్ సక్సెస్ *కోవూరు హైవే చీరాల ఎదురుగా నియోజకవర్గం ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి,…

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నాన్న అనారోగ్యం

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నాన్న అనారోగ్యంతో మరణించగా వారిని స్వగృహంలో బిజెపి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్తో కలిసి పరామర్శించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల్ నియోజకవర్గం ఇంచార్జ్ Dr. బోగ శ్రావణిప్రవీణ్ వారి వెంట…

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోడాలి నాని

అభిమానులు ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేక్ కట్ చేసి…. రామ్ చరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే నాని -రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి….. రామ్ చరణ్ ఆస్కార్ అవార్డు గెలుచుకోవాలని ఆకాంక్షించిన- ఎమ్మెల్యే కొడాలి నాని ఎమ్మెల్యే…

కాంగ్రెస్ పార్టీ ప్రభ బండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

కాంగ్రెస్ పార్టీ ప్రభ బండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మరియు మానుకోట కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ … ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా…

కౌలు రైతుల పొలాల్లో ఎండిన వరి పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

మదనాపురం మండలం లోని దంతనూర్ గ్రామంలో రైతులు గట్టన్న,చెన్నయ్య ఎండిన వరి పంటలను స్థానిక నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వరి పంటను పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. 2014 కంటే ముందున్న…

తెలుగు జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పండి రఘురాం

దినేష్ రెడ్డికి టికెట్ రాకపోవడం అసంతృప్తిగా ఉన్న రఘురాం ప్రజల శ్రేయస్సు నాకు ముఖ్యం ఉత్తర ప్రదేశ్ మాజీ సి.ఎం ములయం సింగ్ యాదవ్, అఖిలేష్ బలపరిచిన పరిచి న బిసి ,యస్ ,ఎస్టీ, మైనారిటీ, ఓ సి, నిరుపేదలు అభ్యున్నతి…

త్రిముఖ పోరులో ఎప్పుడూ బిఆర్ఎస్ దే విజయం : ఎమ్మెల్యే కేపి. వివేకానంద ….

కొడంగల్ లో ఓడి మల్కాజిగిరిలో గెలిచిన రేవంత్ రెడ్డి చేసింది ఏమి లేదు…. హుజురాబాద్ లో ఓడిన ఈటెల మల్కాజిగిరిలో గెలిచినా చేసేది ఏమీ లేదు…మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి బిఆర్ఎస్ తోనే సాధ్యం… బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE