ఈడీ కేసులో బెయిల్‌ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు

ఈడీ కేసులో బెయిల్‌ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై గత మూడు రోజులుగా సాగిన ఇరుపక్షాల వాదనలు ముగియడంతో ప్రత్యేక న్యాయమూర్తి…

కవితదే మాస్టర్ మైండ్.. ఈడీ సంచలన కామెంట్స్..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు సంచలన కామెంట్స్ చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha) అని ఆరోపించారు.. కవిత బెయిల్ పిటిషన్‌పై రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈడీ దాఖలు…

కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ కూతురు వీణ‌పై ఈడీ మ‌నీల్యాండ‌రింగ్ కేసు న‌మోదు చేసింది.

వీణాకు చెందిన ఎక్సాలాజిక్ అనే కంపెనీ, కొచ్చిలోని సీఎంఆర్ఎల్ మైనింగ్ కంపెనీ, కేఎస్ఐడీసీ కంపెనీలు అక్ర‌మంగా చెల్లింపులు చేసిన‌ట్లు విమర్శలు వచ్చాయి. దీనిపై ఆదాయ‌ప‌న్ను వాఖ ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా ఈడీ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

మూడో రోజు కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తున్న ఈడీ

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్‌ను మూడో రోజు ఈడీ విచారిస్తోంది. ఈ కేసులో ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తోంది.. లిక్కర్ పాలసీ రూపకల్పన, 100 కోట్ల ముడుపులు, గోవా…

ఈడీ విచారణకు దూరంగా అరవింద్ కేజ్రీవాల్

అరవింద్ కేజ్రీవాల్ కు ఒకేసారి రెండు సమన్లు జారీ చేసిన ఈడి ఢిల్లీ జల బోర్డ్ కేసులో 18వ తేదీన… ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 21వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ నిన్న నోటీసులు జారీచేసిన ఈడి 9సార్లు అరవింద్…

దిల్లీ మద్యం కేసులో అరెస్టయి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో అరెస్టయి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవితను సాయంత్రం కుటుంబసభ్యులు కలిశారు. రోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో ఆమెను కలవడానికి రౌజ్‌ అవెన్యూకోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అనుమతిచ్చిన నేపథ్యంలో…

ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి గైర్హాజరు..

విచారణకు హాజరుకావడం లేదని జవాబు.. మార్చి 12 తర్వాత తేదీని విచారణకు నిర్ణయించాలని కోరిన కేజ్రీవాల్….

కవిత ఈడీ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

లిక్కర్‌ కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలని కవిత పిటిషన్ తనపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా.. ఆదేశాలివ్వాలని కోర్టును కోరిన ఎమ్మెల్సీ కవిత కవిత పిటిషన్‌ను విచారించనున్న ద్విసభ్య ధర్మాసనం లిక్కర్ కేసులో కవితను నిందితురాలిగా చేర్చుతూ.. ఇప్పటికే నోటీసులు…

కేజ్రీవాల్‌ వ్యక్తిగత కార్యదర్శికి చెందిన ప్రాంగణాల్లో ఈడీ సోదాలు

డీల్లీ: లిక్కర్‌ కుంభకోణంలో దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ కు వరుసగా సమన్లు పంపుతోంది.ఈ క్రమంలో సీఎం వ్యక్తిగత కార్యదర్శి బిభవ్‌ కుమార్‌కు చెందిన పలు ప్రాంగణాల్లో…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE