తిరుమల కుంట కాలనీలో ఆదివాసి గిరిజనుల భూమి పండగను ఘనంగా నిర్వహిస్తున్నారు

తిరుమల కుంట కాలనీలో ఆదివాసి గిరిజనుల భూమి పండగను ఘనంగా నిర్వహిస్తున్నారు అశ్వారావుపేట, ఏప్రిల్ (సాక్షిత న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల పరిధిలోని తిరుమల కుంట గ్రామపంచాయతీ లో గల తిరుమలకుంట కాలనీలో భూమి పండగ ను ఘనంగా…

అర్హత గల ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించడమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం” – మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

సాక్షిత : సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, ముసునూరువారిపాళెం గ్రామ సచివాలయ పరిధిలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని ప్రారంభించి, ముసునూరువారిపాళెం, కొత్తపాళెం, వాగర్త హరిజనవాడ, దిబ్బమీద హరిజనవాడల్లో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్…

యర్రగొండపాలెంలో గిరిజన నైపుణ్య శిక్షణ కేంద్రం ఉపయోగంలో ఉందని ఐటీడీఏ పిఓ చెప్పడం హాస్యాస్పదం..

2 సంవత్సరాలనుండి అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిని తీసివేయడం వాస్తవం కాదా… సిబ్బంది లేకుండా శిక్షణ కేంద్రం నడపగలరా… శిక్షణ కేంద్రంలో వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుండి మార్పులు జరగలేదా… గత 2 సంవత్సరాల కాలం నుండి ఎంతమంది శిక్షణ పొందారో…

మార్కాపురం నియోజకవర్గం దివ్యాంగులకు ముఖ్య గమనిక

బేటరీ ట్రై సైకిల్స్ మరియు బేటరీ వీల్ ఛైర్స్ కావలసిన వారికి ఈ నెల 27వ తేదీన విశాఖపట్నం మంగళపాలెం లో జరిగే క్యాంపుకు హాజరైతే అర్హత ఉన్న వారికి ఉచితంగా ఇవ్వబడును. ఆసక్తి ఉన్న వారు 25వ తేదీ సాయంత్రం…

ప్రపంచ మలేరియా దినోత్సవం

ప్రకాశం జిల్లాఎర్రగొండపాలెం ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల నందు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ ఎం శ్రీనివాసరావు మాట్లాడటం జరిగింది ముఖ్యంగా ప్రజలు దోమలపై అవగాహన కలిగి ఉండాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని దోమల నియంత్రణకు ప్రతి ఒక్కరూ దోహదపడాలని…

ఏసీబీ వలలో అవినీతి చేప

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం అటవీ శాఖ అసిస్టెంట్ రేంజ్ అధికారి డి.లలిత కుమారి రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. టేకు చెట్లు విక్రయించేందుకు అనుమతి పత్రాలపై సంతకం చేసేందుకు కొండబాబు అనే వ్యక్తి వద్ద…

నంద్యాల పట్టణంలో కత్తిపోట్ల కలకలం

నంద్యాల పట్టణంలో కత్తిపోట్ల కలకలం నేషనల్ కాలేజ్ సమీపంలో ఇద్దరు యువకుల పై కత్తులతో దాడి కరీముల్లా, సల్మాన్ అనే ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు కరీముల్లా పరిస్థితి విషమం మెరుగైన చికిత్సకు కర్నూలుకు తరలింపు దాడికి పాతకక్షలే కారణంగా పోలీసుల అనుమానం…

కాళీ బిందెలతో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళలు

ఎర్రగొండపాలెం లోని పెద్దమ్మ మసీద్ వెనకాల కాలనీలో 50 కుటుంబాల వరకు నివాసం ఉంటున్నారు..ఐదు రోజులకు ఒక్కసారి వదిలే నీళ్లు కనీస అవసరాలకు సరిపడే విధంగా అందించకపోవడంతో… అసహనం చెంది కాళీ బిందెలతో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళలు ..…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE