సికింద్రాబాద్ బోనాలు వేడుకల్లో భాగంగా మాజీ డిప్యూటీ స్పీకర్

సికింద్రాబాద్ బోనాలు వేడుకల్లో భాగంగా మాజీ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్ల పద్మారావు గౌడ్ బీ.ఆర్.ఎస్. యువ నేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్, కార్పొరేటర్లు, నాయకులతో కలిసి వివిధ పలహారం బండ్ల ఊరేగింపు లో పాల్గొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని వివిధ…

guntur గుంటూరు నుంచి సికింద్రాబాద్ 3 గంటలే

guntur గుంటూరు నుంచి సికింద్రాబాద్ 3 గంటలేగుంటూరు నుంచి సికింద్రాబాద్ వరకు ఉన్న మార్గం ప్రస్తుతానికి సింగిల్ లైన్ గా ఉంది. దీనివల్ల ఈ మార్గంలో న‌డిచే రైళ్ల సమయం ఆలస్యమవుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నల్లపాడు-నడికుడి-బీబీనగర్ మార్గం అత్యంత…

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలులో మంటలు?

Train fire near Secunderabad railway station? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలులో మంటలు? హైదరాబాద్:సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని మెట్టుగూడ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైనఈరోజు రైల్లో మంటలు చెలరేగాయి. ఒకసారిగా రెండు ఏసీ బోగీ లో మంటలు…

సికింద్రాబాద్ బొల్లారంలో విషాదం

Tragedy in Bollaram, Secunderabad బొల్లారంలో విషాదంసికింద్రాబాద్ బొల్లారంలో విషాదంచోటు చేసుకుంది. స్థానికులు తెలిపినవివరాలు,, తూంకుంటలో నివాసం ఉండే దంపతులురవీందర్, సరళాదేవి చికిత్స నిమిత్తం బొల్లారంకంటోన్మెంట్ ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలోఆస్పత్రి ముందున్న చెట్టు దంపతులపై పడింది.ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతిచెందగా…

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగారాలి, బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెజారిటీ ఓట్లతో గెలవాలి

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగారాలి, బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెజారిటీ ఓట్లతో గెలవాలి- ఎనుముల కృష్ణారెడ్డి & రఘునాథ్ యాదవ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సీనియర్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా…

కేంద్రమంత్రి గా సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పగలరా అని కిషన్ రెడ్డి

కేంద్రమంత్రి గా సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పగలరా అని కిషన్ రెడ్డి ని సికింద్రాబాద్ పార్లమెంట్ BRS అభ్యర్థి పద్మారావు గౌడ్ ప్రశ్నించారు. ఆయన మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్ నగర్,…

పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడా డివిజన్

సికింద్రాబాద్ పార్లమెంట్ :-పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడా డివిజన్ లో పాదయాత్ర నిర్వహించిన బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్… డివిజన్ ఇంచార్జ్ కిషోర్ గౌడ్ , స్థానిక కార్పొరేటర్ రాసురి సునీత తో…

సికింద్రాబాద్ పార్లమెంట్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ పార్లమెంట్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్ కి మద్దతుగా సనత్ నగర్ నియోజకవర్గం తరపున ప్యాట్నీ లోని SVIT కాలేజ్ ఆడిటోరియంలో మాజీ మంత్రి , ఎం.ఎల్.ఏ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో అన్ని డివిజన్ లకు…

సికింద్రాబాద్, వరంగల్‌లో CM రేవంత్ రెడ్డి పర్యటన..

ఉదయం సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా దానం నామినేషన్.. దానం నాగేందర్‌ ర్యాలీలో పాల్గొననున్న CM రేవంత్.. సాయంత్రం వరంగల్‌లో బహిరంగ సభకు CM రేవంత్ రెడ్డి

సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బీఫారం అందుకున్న పద్మారావు గౌడ్

తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత ..మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తీగుళ్ల పద్మారావు గౌడ్ పార్టీ బీఫారం అందుకున్నారు.. ఈ సందర్భంగా ఎన్నికల ఖర్చు కోసం పార్టీ నుండి రూ.95లక్షల చెక్కును బీఆర్ఎస్…

సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం గడప గడప కు పజ్జన్న ప్రచార కార్యక్రమం..

పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బౌద్ధ నగర్ డివిజన్ పార్సిగుట్ట లో బి.ఆర్.ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టిన సికింద్రాబాద్ పార్లమెంట్ బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్..స్థానిక బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ,…

ముస్లిం మైనారిటీ నివాసాలను సికింద్రాబాద్ శాసనసభ్యుడు తీగుల్ల పద్మారావు గౌడ్ సందర్శించి

సికింద్రాబాద్ లోని పలువురు ముస్లిం మైనారిటీ నివాసాలను సికింద్రాబాద్ శాసనసభ్యుడు తీగుల్ల పద్మారావు గౌడ్ సందర్శించి వారి నివాసాల్లో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. చిలకలగుడా లో స్థానిక మైనారిటీ ప్రముఖులు జహంగీర్ భాయి, ఖదీర్ భాయి తదితరుల నివాసాల్లో జరిగిన…

పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్

సాక్షిత ముషీరాబాద్ నియోజకవర్గం….:పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ కు మద్దతుగా ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎం.ఎల్.ఏ ముఠా గోపాల్ ఆధ్వర్యంలో హెరిటేజ్ ఫంక్షన్ హల్ లో అన్ని డివిజన్ లకు సంబంధించి…

పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్

పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ కు మద్దతుగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ లకు సంబంధించి బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుల అధ్వర్యంలో సీతాఫల్ మండి డివిజన్ టి.ఆర్.టి క్వాటర్స్…

సికింద్రాబాద్ పార్లమెంటు BRS అభ్యర్థి తీగుల్ల పద్మారావు

సికింద్రాబాద్ పార్లమెంటు BRS అభ్యర్థి తీగుల్ల పద్మారావు నీ , మాజీ బిఎస్పి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు రుద్రవరం సునీల్ ఆధ్వర్యంలో BSP నుండి BRS లో చేరిన నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పజ్జన్న మాట్లాడుతు సికింద్రాబాద్…

సికింద్రాబాద్ ఎం పీ అభ్యర్ధిగా బీ ఆర్ ఎస్ నాయకత్వం

సికింద్రాబాద్ ఎం పీ అభ్యర్ధిగా బీ ఆర్ ఎస్ నాయకత్వం ప్రకటించిన తరువాత సికింద్రాబాద్ శాసనసభ్యులు, పార్లమెంట్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ తొలిసారిగా తెలంగాణా భవన్ కు చురుకొని, బీ ఆర్ ఎస్ నగరధ్యక్షుడు, జుబ్లీ హిల్స్ శాసనసభ్యుడు మాగంటి…

సికింద్రాబాద్ జిల్లా ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని జూబ్లీహిల్స్ MLA

సికింద్రాబాద్ జిల్లా ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని జూబ్లీహిల్స్ MLA మాగంటి గోపీనాథ్ అన్నారు. సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ చేపట్టిన ఉద్యమానికి మద్దతు కోరుతూ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్…

సికింద్రాబాద్‌ – విశాఖపట్నం మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

సికింద్రాబాద్‌ – విశాఖపట్నం మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP

సికింద్రాబాద్ పరిధిలో మంచి నీటి సరఫరా, సివరేజి సమస్యలను

సికింద్రాబాద్ పరిధిలో మంచి నీటి సరఫరా, సివరేజి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాగాలిగామని సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సాక్షిత సికింద్రాబాద్ : సితాఫలమండీ మునిసిపల్ డివిజన్ పరిధిలో రూ.47 లక్షల ఖర్చుతో వివిధ అభివృద్ది పనులను పద్మారావు గౌడ్…

సికింద్రాబాద్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ స్నాతకోత్సవ వేడుకలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

మీ కళాశాల స్నాతకోత్సవానికి హాజరు కావడం సంతోషంగా ఉంది.ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లోని ప్రతి విద్యార్థిని నేను అభినందిస్తున్నా.మీ కృషి అంకితభావం మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాయి.కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు.మీరు మీ సక్సెస్ ను ఆస్వాదించండి, కానీ ఎప్పుడూ మీ బాధ్యతను…

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఆల్ఫా హోటల్‌లో బాంబు

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఆల్ఫా హోటల్‌లో బాంబు పెట్టినట్టు డయల్‌ 100కు ఫోన్‌కాల్‌ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్‌ స్క్వాడ్‌తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఫేక్‌ కాల్‌గా నిర్ధరించారు. దీనిపై మోండామార్కెట్‌ పోలీసులు కేసు…

శ్రీ రాముడి ఆదర్శాలు అందరికీ అనుసరనీయాలని సికింద్రాబాద్ శాసనసభ్యుడు

శ్రీ రాముడి ఆదర్శాలు అందరికీ అనుసరనీయాలని సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ అన్నారు. సాక్షిత ; అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిస్థాపన ను పురస్కరించుకొని సికింద్రాబాద్ లోని పాట్ మార్కెట్ లో శ్రీ రామ్…

తెలంగాణా భవన్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం

తెలంగాణా భవన్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ప్రసంగిస్తున్న సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ గా రికార్డ్ మెజారిటీ తో ఎన్నికైన తీగుల్ల పద్మారావు గౌడ్ అసెంబ్లీ లో ఎం ఎల్ ఏ గా ప్రమాణం చేశారు.

ఎం ఎల్ ఏ గా పద్మారావు గౌడ్ ప్రమాణం చేయడం నాలుగోసారి. ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఆయనతో ప్రమాణం చేయించారు. 2014 నుంచి వరుసగా మూడో సారి ఎం ఎల్ ఏ గా ఎన్నికై సికింద్రాబాద్ లో హ్యాట్రిక్ సాధించిన…

సికింద్రాబాద్ నియోజకవర్గ హ్యాట్రిక్ ఎమ్మెల్యే

సికింద్రాబాద్ నియోజకవర్గ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా 45,240 ఓట్ల భారీ మెజార్టీతో నన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీరు తెలంగాణ ఉద్యమం నాటి నుండి నేటి వరకు నాకు , కెసిఆర్ కి, BRS పార్టీకి అండగా…

సికింద్రాబాద్ లోని ఐదు మున్సిపల్ డివిజన్లలో మెజారిటీ తధ్యం

సికింద్రాబాద్ లోని ఐదు మున్సిపల్ డివిజన్లలో మెజారిటీ తధ్యం * పెరుగుతున్న ప్రజాదరణకు బీఆర్ ఎస్ కార్యకర్తల కృషి కారణం డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్సాక్షిత సికింద్రాబాద్ : తెలంగాణా రాష్ట్రంలో బీ ఆర్ ఎస్ ప్రభుత్వం హట్రిక్ సాధిస్తుందని, తాము…

పురోగతి ప్రస్థానంలో సికింద్రాబాద్ ను నడిపాము

పురోగతి ప్రస్థానంలో సికింద్రాబాద్ ను నడిపాము : డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ప్రజలను ఓట్లు అడిగే హక్కు మాకే ఉందని వెల్లడి సాక్షిత తార్నాక, : సికింద్రాబాద్ నియోజకవర్గం లోని తార్నాక డివిజన్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా…

సికింద్రాబాద్ లో డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు బుధవారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు.

సాక్షిత : సికింద్రాబాద్ పరిధిలోని అడ్డగుట్ట, , తార్నాక, మెట్టుగూడ, సితాఫలమండీ, బౌద్దనగర్ డివిజన్లలో కలిపి 17 కేంద్రాల ద్వారా 65,972 మందికి బతుకమ్మచీరలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. దసరా పండుగ వరకు అర్హులైన వారందరికే ఈ చీరల పంపిణీకి…

సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు

సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE